Uncategorized

Indian Polity Bits 2020 in telugu – ఇండియన్ పాలిటి బిట్స్ 2020

ఇండియన్ పాలిటి బిట్స్ 2020
Indian Polity Bits 2020

1.గాడ్గిల్ ఫార్ములా అంటే ఏమిటి ?
సమాధానం : కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే ప్రణాళిక సమయం

2.ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్లమెంటు ఆమోదం లభించినట్లయితే ?
సమాధానం : ప్రభుత్వం రాజీనామా చేయాలి

3.పబ్లిక్ బిల్లు అంటే ?
సమాధానం : అధికారం మంత్రి ప్రవేశపెట్టే బిల్లు

4.ప్రజా ప్రాముఖ్యం గల ఆకస్మిక విషయాన్ని చర్చించడానికి ఉద్దేశించిన తీర్మానం ఏది ?
సమాధానం : వాయిదా తీర్మానం

5.రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం 1997 ననుసరించి రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్ను ఎంతవరకు పెంచారు?
సమాధానం : 2,500 రూపాయల నుంచి 15,000 ల రూపాయలు

6.భారత ప్రభుత్వాధినేత ఎవరు ?
సమాధానం : ప్రధానమంత్రి

7.గిలెటిన్ అంటే?
సమాధానం : చర్చ జరపకుండానే పద్ధతులన్నీ ఆమోదించడం

8.ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన సంవత్సరం ఏది ?
సమాధానం : 1982.

9.కవలలుగా పరిగణించే పార్లమెంటరీ కమిటీలు ఏవి?
సమాధానం : ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం

10. మనదేశంలో యుద్ధ ప్రకటనలు-సంధి ఒడంబడిక లను ఎవరు ఆమోదించాల్సి ఉంటుంది?
సమాధానం : పార్లమెంటు

11.ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించగల అత్యధిక సమయం ?
సమాధానం : మూడు సంవత్సరాలు

12.రాష్ట్రపతికి జీతం పై ఆదాయపు పన్ను విధించవచ్చా?
సమాధానం : విధించవచ్చు

13.మండల్ కమిషన్ను నియమించిన ప్రధాని ఎవరు ?
సమాధానం : మొరార్జీ దేశాయి
TSPSC GROUP 3 SYLLABUS in telugu PDF
14.ద్విసభా విధానం మొదట మన దేశంలో ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
సమాధానం : 1919 భారత ప్రభుత్వ చట్టం

15.పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎంత కాలం విధించవచ్చు?
సమాధానం : 2 months

తెలంగాణ లో ప్రభుత్వ రంగ సంస్థలు PDF

NPCIL Jobs 2020 – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ( NPCIL )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!