10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు
10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగాలు
ఆర్డినెన్సు ఫ్యాక్టరీ బోర్డు(Ordnance Factory Board) లో ఉద్యోగాలు
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఆర్డినెన్సు ఫ్యాక్టరీ బోర్డు (OFB) లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్(Trade Apprentice) పోస్టుల భర్తీకి నోటికిఫికేషన్ విడుదల అయింది
ఎటువంటి రాత పరీక్షా లేకుండా కేవలం అభ్యర్థుల మార్కుల (పదవ తరగతి లేదా ITI ) ద్వారా ఎంపిక ఉంటుంది
ఈ నోటిఫికేషన్ లో తెలంగాణ రాష్ట్రానికి గాను 438 పోస్టులు గలవు
ఈ నోటిఫికేషన్ లో పదవ తరగతి అర్హతతో నాన్ ITI (FOUNDRYMAN, MACHINIST, WELDER,FITTER) పోస్టులు గలవు 10+ITI అర్హతతో సంబంధిత విభాగాల్లో ITI(MACHINIST ,FITTER,WLEDER,PAINTER,CARPENTER,ELECTRICIAN) పోస్టులు గలవు
పోస్టులు : 6060
అర్హత : పదవ తరగతి , పదవ తరగతి + ITI ఉండాలి
Telugu Education Official Facebook Page
fee : Rs.100/-
Age Relaxation as per Rules
a) For SC/ST Candidates 05 (Five) years
b) For OBC candidates 03 (Three) years
c) For Physically Handicapped (PH) /
Physically Challenged (PC) or
Differently Abled Candidates
Additional 10 (Ten) years
UR : 10 Years
OBC(Non Creamy Layer) : 13 Years
SC/ST : 15 Years
d) For ITI Candidates Upper age limit is further relaxed by the
period of training already undergone as per
the normal duration of NCVT/SCVT, in the
relevant trade
ON-LINE REGISTRATION OF APPLICATION:
Submission of On-line Application Starts from : 10/01/2020
Closing date of submission of On-line Application: 09/02/2020(11.59 pm)
APPSC LATEST JOB NOTIFICATIONS 2020
ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అఫీషియల్ PDF కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే తప్పకుండ నా ఛానల్ ని నా వెబ్సైటు ని ఫాలో అవ్వండి
Telugu Education Official Youtube Link
OFB 2020 OFFICIAL NOTIFICATION PDF
Thank You
@ Telugu Education