తెలంగాణ చరిత్ర టాప్ బిట్స్ – Telangana History Top bits 2020

తెలంగాణ చరిత్ర టాప్ బిట్స్
Telangana History Top bits 2020

1.తెలంగాణలో మాయాజాల కళాకారులుగా ఎవరిని పిలుస్తారు?
1) మందెచ్చు కళాకారులు
2) విప్ర వినోదులు
3) ఒగ్గుకథ కళాకారులు
4) శారదకాండ్రు

సమాధానం: 2


NIRD PR Jobs 2020 Notification – హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖ లో ఉద్యోగాలు
2. మిద్దె రాములు, చుక్క సత్తయ్య ఏ కళలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు?
1) ఒగ్గుకథ
2) బుర్రకథ
3) హరికథ
4) గుస్సాడి నృత్యం

సమాధానం:1

3. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గిరిజనులు చేసే నృత్యం పేరు?
1) సిద్దీ నృత్యం
2) గుస్సాడి నృత్యం
3) గరగల నృత్యం
4) పేరిణీ తాండవం

సమాధానం: 2

4. కాకతీయ ప్రభువుల కాలంలో ప్రసిద్ధిగాంచిన నృత్యం ఏది?
1) సిద్దీ నృత్యం
2) రేల నృత్యం
3) కోలాటం
4) పేరిణీ తాండవం

సమాధానం: 4
Central Railway Jobs 2020- సెంట్రల్ రైల్వేలో 60 ఉద్యోగాలు
5. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ దేవతలను పూజించే శూద్ర కుల అర్చకులను ఏమంటారు?
1) శారదకాండ్రు
2) వీరముష్టివారు
3) అసాదులు
4) బండారు కళాకారులు
సమాధానం: 3
Telangana GEography :

6. జంట నగరాల్లో జరిగే బోనాల పండగలో భక్తులు ప్రధానంగా పూజించే దేవత?
1) పెద్దమ్మ
2) పోచమ్మ
3) మైసమ్మ
4) మహంకాళి

సమాధానం: 4

7. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించిన రోజు?
1) 2014 జూన్ 2
2) 2014 జూన్ 9
3) 2014 జూన్ 16
4) 2014 జూలై 16

సమాధానం:3

Ts Muncipalities Act 2019 Telugu PDF – తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019
8. తెలంగాణ ప్రాంతంలో జానపద గేయాలతో ప్రసిద్ధమైన పండగలేవి?
1) బతుకమ్మ, బొడ్డెమ్మ
2) సమ్మక్క-సారక్క, ఏడుపాయల జాతర
3) బతుకమ్మ, బోనాలు
4) సమ్మక్క సారక్క, మైసమ్మ జాతరలు

సమాధానం: 1

9. ఊరడి, రంగం అనే పదాలు ఏ పండగకు సంబంధించినవి?
1) బతుకమ్మ
2) సమ్మక్క-సారక్క
3) బోనాలు
4) కొండగట్టు జాతర

సమాధానం: 3

10. పెళ్లికాని యువతులు నిర్వహించుకొనే పండగ ఏది?
1) బతుకమ్మ
2) బొడ్డెమ్మ
3) బోనాలు
4) ఏదీకాదు

సమాధానం: 2

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!