ఇండియన్ ఎకానమీ బిట్స్ – Indian Economy Bits 2020
ఇండియన్ ఎకానమీ బిట్స్
Indian Economy Bits 2020
1.రిఫ్రిజిరేటర్ పరిశ్రమ దీనికి ఉదాహరణ ?
సమాధానం : పరిమిత స్వామ్యం
2.ఆధునిక సిద్ధాంతం ప్రకారం భాటకాన్ని అర్జించేది?
సమాధానం : అన్ని ఉత్పత్తి కారకాలు
3.భాటకం రాని భూమిని ఏమంటారు ?
సమాధానం : ఉపాంత భూమి
4.కృత్రిమ బాటకం అంటే ?
సమాధానం : చర వ్యయం -మొత్తం వ్యయం
5.జీవనాధార వేతన సిద్ధాంతాల్ని తెలిపినది ఎవరు?
సమాధానం : ఆడంస్మిత్
6. ధరలు పెరిగినప్పుడు వాస్తవిక వేతనం ఏమవుతుంది ?
సమాధానం : తగ్గుతుంది
7.నిరీక్షణ వడ్డీరేటు సిద్ధాంతాన్ని తెలిపినది ఎవరు ?
సమాధానం : ఫిషర్
8.రుణదాత రుణ గ్రహీత నుంచి పొందే రుసుమును ఏమంటారు ?
సమాధానం : స్థూల వడ్డీ
9.ఏ వడ్డీ సిద్ధాంతాన్ని పాక్షిక సిద్ధాంతం అంటారు ?
సమాధానం : నిరీక్షణ వడ్డీ సిద్ధాంతం
10.లాభ వేతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
సమాధానం : టాసిగ్
11. నికరలాభం అంటే ?
సమాధానం : మొత్తం లాభం- తరుగుదల
12.నవకల్పన లాభ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థిక వేత్త ?
సమాధానం : షుంఫీటర్
13.ఒక వ్యయాన్ని ప్రధాన వ్యయాలు లేదా ప్రత్యక్ష వ్యయలో అంటారు?
సమాధానం : చర వ్యయాలు
14.ఒక వస్తువును కొనాలనే కోరిక తో పాటు కొనుగోలు శక్తి ఉండడాన్ని ఏమంటారు ?
సమాధానం : డిమాండ్
AP NET Non Teaching Staff Notification – నిట్ ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ పోస్టులు
NIRD PR Jobs 2020 Notification – హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖ లో ఉద్యోగాలు
Good service
TQ please share to compettitive aspirants