వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ లో డేటా ఎంట్రీ జాబ్స్
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
డేటా ఎంట్రీ పోస్టులు: 08
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్‌ఆఫ్ కంప్యూటర్స్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 09, 2021
Notification PDF LINK