Latest Job Notifications

Indian institue of chemical technology jobs 2020 in hyderabad

ఐఐసీటీ, హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్

హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ(ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Details Of Notification

◊ మొత్తం ఖాళీలు : 18

పోస్టులు : ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, రిసెర్చ్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్‌, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, నెట్‌/ గేట్ అర్హ‌త‌, అనుభ‌వం.

Selection Process : ఆన్‌లైన్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

Application Type :  ఆన్‌లైన్‌.

Last Date of Application :  07.12.2020.

RRB NTPC 2020 General Awareness Online Test 05

Click here to download Official Notification

SSC CHSL 2020 Notification – ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!