Latest Job Notifications

80వేల జీతంతో నిమ్స్ లో ఉద్యోగాలు

80వేల జీతంతో నిమ్స్ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌(పంజాగుట్ట)లోని నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకి రూ.80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్‌–500082.

దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!