తెలుగు 2020 జనవరి కరెంట్ అఫైర్స్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 01
తెలుగు 2020 జనవరి కరెంట్ అఫైర్స్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 01
Telugu January Current Affairs 2020 Top Bits – 01
1వ ప్రశ్న : 1000కి మీ సిఎన్జి గ్యాస్ సామర్థ్యం కల్గిన బస్సు ను భారత్ లో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు ?
A) న్యూ ఢిల్లీ , ఢిల్లీ
B) ముంబై , మహారాష్ట్ర
C) కోల్కతా , పశ్చిమ బంగా
D) హైదరాబాద్ , తెలంగాణ
2వ ప్రశ్న : తోలి ట్రాన్సజెండర్ యూనివర్సిటీ ని ఏ రాష్ట్రము లో ప్రారంభించనున్నారు ?
A) న్యూ ఢిల్లీ , ఢిల్లీ
B) ఖుషి నగర్ , ఉత్తర్ ప్రదేశ్
C) చెన్నై , తమిళనాడు
D) ముంబై , మహారాష్ట్ర
3వ ప్రశ్న : 11వ నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ?
A) గువహతి , అస్సాం
B) కోల్కతా , పశ్చిమ బంగా
C) ముంబై , మహారాష్ట్ర
D) న్యూ ఢిల్లీ , ఢిల్లీ
4వ ప్రశ్న : ట్రైబల్ ఫెస్ట్ 2019 అనే జాతీయ గిరిజన నృత్యోత్సవం ఇటీవల తొలిసారిగా ఏ నగరం లో జరిగింది ?
A) కోల్కతా , పశ్చిమ బంగా
B) ముంబై , మహారాష్ట్ర
C) రాయపూర్ , ఛత్తీస్ గడ్
D) న్యూ ఢిల్లీ , ఢిల్లీ
DRDO MTS బుక్స్ PDF డౌన్లోడ్ చేస్కోండి – DRDO MTS PDF Books Download free
5వ ప్రశ్న : రెండో భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2019 లో అగ్ర స్తానం లో నిలిచినా రాష్ట్రము ?
A) పశ్చిమ బంగా
B) కేరళ
C) మహారాష్ట్ర
D) తెలంగాణ
6వ ప్రశ్న : ఇటీవల ఏ దేశం తన మారు పేరు ఐన హోలాండ్ ను వదిలివేస్తునట్టు అధికారిక ప్రకటన చేసింది
A) టర్కీ
B) ద నెదర్లాండ్స్
C) జర్మనీ
D) చీలి
7వ ప్రశ్న : అంతర్జాతీయ ద్రవ్య నిధి భారత జిడిపి పెరుగుదల రేటును 2020 ఆర్థిక సంవత్సరానికి ఎంత గా అంచనా వేసింది ?
A) 6.1 %
B) 6.3 %
C) 6.7 %
D) 6.5 %
డిగ్రీ అర్హతతో PF Department లో ఉద్యోగాలు – UPSC EPFO Notification 2020
8వ ప్రశ్న : ఇటీవల ప్రయోగించిన అధునాతన అత్యంత భారీ సమాచార ఉపగ్రహం షిజియాన్ – 20 ఏ దేశానికి చెందినది ?
A) రష్యా
B) జపాన్
C) అమెరికా
D) చైనా
9వ ప్రశ్న : భారత రాష్ట్రీయ అటవీ నివేదిక ప్రకారం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శతం అడవులు విస్తరించి ఉన్నాయి ?
A) 25.45 %
B) 25.34 %
C) 24.56 %
D) 23.76 %
10వ ప్రశ్న : 2019లో మందు ఉత్సవం తోలి ఎడిషన్ ఎక్కడ జరిగింది ?
A) మిజోరాం
B) ఆంధ్ర ప్రదేశ్
C) మేఘాలయ
D) మధ్య ప్రదేశ్
11వ ప్రశ్న : ఇటీవల లోసర్ పండుగ ను ఏ రాష్ట్రము కేంద్ర పాలిత ప్రాంతం జరుపుకుంది ?
A) జమ్మూ కాశ్మీర్
B) రాజస్థాన్
C) లడాఖ్
D) గుజరాత్
సమాధానాలు : 1) A , 2) B , 3) D , 4) C , 5) B , 6) B , 7) A , 8) D , 9) C , 10) D , 11) C
పై ప్రశ్నల సమాధానాల పిడిఫ్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
Click here to download Current affairs pdf file
మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల పిడిఫ్ లు , జాబ్ నోటిఫికెషన్స్ , జి కె బిట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటే నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని న వెబ్సైటు ని ఫాలో అవ్వండి
Telugu Education Official You tube link
Thank you
@ Telugu Education