మానవాభివృద్ధి సూచీలో వ 131 స్థానం లో భారత్
మానవాభివృద్ధి సూచీలో వ 131 స్థానం లో భారత్
United Nations evelopment Programme (UNDP) విడుదల చేసిన Human Development Index 2020 Ranking లో భారత్ 131 వ స్థానం లో నిలిచింది
ఆయా దేశాల ప్రజల ఆరోగ్యము విద్య జీవన ప్రమాణాల ఆధారం గా ఈ సూచి UNDP ని అంచనా వేస్తుంది
1st Rank in HDI 2020 Rankings : Norway
2nd Rank : Ireland
2019 India’s Rank : 129
2020 India’s Rank : 131
UNDP Head Quarters : New York