AP TET & TS TET 2022

పెరుగుదల వికాసం ప్రాక్టీస్ బిట్స్ – 02 , AP TET & DSC 2020 Psychology Practice bits – 02

పెరుగుదల వికాసం ప్రాక్టీస్ బిట్స్ – 02

AP TET & DSC 2020 Psychology Practice bits – 02

1వ ప్రశ్న : Child is the father of man అన్నది ?
A) వుడ్ వర్త్
B) షేక్ స్పియర్
C) స్టాన్లీహాల్
D) హర్లాక్

2వ ప్రశ్న : నాయకరాధన భావన ఏ దశలో ఉంటుంది ?
A) శైశవం
B) కౌమారం
C) బాల్యం
D) వయోజన

3వ ప్రశ్న : క్రీడల ద్వారా విద్య అనే అంశానికి ఏ దశలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ?
A) పూర్వ బాల్య దశ
B) ఉత్తర బాల్య దశ
C) పూర్వ కౌమార దశ
D) కౌమార దశ

పెరుగుదల వికాసం ప్రాక్టీస్ బిట్స్ – 01
పెరుగుదల వికాసం ముఖ్యమైన ప్రశ్నలు – 01 – AP / TS TET 2020 Imp Psychology Bits

4వ ప్రశ్న : వ్యక్తి మనుగడకు వికాసానికి కావాల్సిన లేదా ఉపయోగకరమైన పరిస్థితే అవసరం అన్నది ?
A) నార్మన్ మియర్
B) గేసెల్
C) గేసాల్ట్
D) జీన్ పియాజె

5వ ప్రశ్న : ఒకే తల్లితండ్రులకు జన్మించిన పిల్లలలో వ్యత్యాసాలుండటం ?
A) తిరోగమన సూత్రం
B) ప్రతిగమనా సూత్రం
C) వైవిధ్య సూత్రం
D) సారూప్య సూత్రం

6వ ప్రశ్న : వ్యక్తి పై పనిచేసే బయటి కారకాలన్నింటి సముదాయము పరిసరం అన్నది ?
A) గ్రెగర్ మెండల్
B) వుడ్ వర్త్
C) రూసో
D) సుజి

7వ ప్రశ్న : జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికం గా ఉంటుంది?
A) పూర్వ బాల్య దశ
B) ఉత్తర బాల్య దశ
C) పూర్వ కౌమార దశ
D) శైశవ దశ

ఎపి టెట్ 2020 మెథడాలాజీ PDF డౌన్లోడ్ – AP TET 2020 Methodology PDF

8వ ప్రశ్న : భూత వర్తమాన , భవిష్యత్ కాలాల మధ్య వ్యత్యాసాలను గుర్తించే దశ ?
A) మూర్త ప్రచాలక దశ
B) ఆమూర్త ప్రచాలక దశ
C) నియత ప్రచాలక దశ
D) పూర్వ ప్రచాలక దశ

9వ ప్రశ్న : వ్యక్తి పట్ల వస్తువు పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృతి లేదా సంసిద్ధతే వైఖరి అన్నది ?
A) కట్జ్
B) వుడ్ వర్త్
C) కార్న్ అసర్
D) జీన్ పియాజె

10వ ప్రశ్న : చలనాత్మక రంగ అభివృద్ధిలో ప్రగతి ఏ దశలో కనిపిస్తుంది ?
A) కౌమార దశ
B) బాల్య దశ
C) శైశవ దశ
D) వయోజన దశ

సమాధానాలు : 1) B , 2) B , 3) A , 4) A , 5) C , 6)  B , 7) D , 8) A , 9) C , 10) B ,

పై ప్రశ్నల సమాధానాల పిడిఫ్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి

Click here to download pdf file

Click here to join telugu education telegram group

మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల పిడిఫ్ లు , జాబ్ నోటిఫికెషన్స్ , జి కె బిట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటే నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని న వెబ్సైటు ని ఫాలో అవ్వండి

Telugu Education Official You tube link

Thank you

 

@ Telugu Education

జనరల్ స్టడీస్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 01 – General Studies practice bits in telugu

పెరుగుదల వికాసం ముఖ్యమైన ప్రశ్నలు – 01 – AP / TS TET 2020 Imp Psychology Bits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!