పెరుగుదల వికాసం ముఖ్యమైన ప్రశ్నలు – 01 – AP / TS TET 2020 Imp Psychology Bits
పెరుగుదల వికాసం ముఖ్యమైన ప్రశ్నలు – 01
AP TET 2020 Imp Practice bits – 01
1 ప్రశ్న : క్రింది వాటిలో ఏది లేనపుడు పరిపక్వత జరగదు
A) పెరుగుదల
B) అభ్యసనం
C) వికాసం
D) ప్రేరణ
2 ప్రశ్న : మానవ జీవితానికి పునాది దశ
A)బాల్య దశ
B) శైశవ దశ
C) యవ్వన దశ
D) వయోజన దశ
3 ప్రశ్న : కిశోర ప్రాయ దశ అని ఏ దశ ను పిలుస్తారు ?
A) ఉత్తర బాల్య దశ
B) పూర్వ బాల్య దశ
C) యవ్వనారంభ దశ
D) పూర్వ కౌమార దశ
4 ప్రశ్న : పిల్లలో భయం కంటే ఎక్కువ గా కనిపించే ఉద్వేగం
A)ఆనందం
B) అసూయా
C) కోపం
D) ప్రేమ
5 ప్రశ్న : ఒక వ్యక్తి తన గురించి తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి అవగాహనా ఏర్పరుచుకోవడాన్ని ఏమంటారు ?
A) మూర్త భావన
B) అమూర్త భావన
C) ఆత్మ భావన
D) సంయోజక భావన
Telugu Education Face book page
6 ప్రశ్న : అసూయా వాళ్ళ ఏర్పడే ఒక మంచి లక్షణం ?
A) ఉత్సాహం
B) సహకారం
C) ఆనందం
D) పోటీతత్వం
7 ప్రశ్న : స్కీమాట అనగా ?
A) సంజ్ఞనాత్మక నిర్మితులు
B) స్మ్రుతి చిహ్నాలు
C) బొమ్మలతో ఆట
D) బొమ్మరిల్లు కట్టుకొనుట
8 ప్రశ్న : ప్రాణం లేని వాటికీ ప్రాణం ఉందని అనుకొనే దశ ?
A) మూర్త ప్రచాలక దశ
B) అమూర్త ప్రచాలక దశ
C) నియత ప్రచాలక దశ
D) పూర్వ ప్రచాలక దశ
9 ప్రశ్న : ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను ఆడించి ఆనందం పొందును ?
A) 8-12 నెలలు
B) 4-8 నెలలు
C) 2-4 నెలలు
D) 6-10 నెలలు
10 ప్రశ్న : ఒక వస్తువు ఆకారం మార్చిన పరిస్థితి మార్చిన దాని గుణాలు మారవు దీనిని ఏమంటారు ?
A) సంశ్లేషణం
B) అనుగుణ్యం
C) కన్సర్వేషన్
D) ఎకమితి
Telugu Education Telegram link
11 ప్రశ్న : అన్వేషణ వయస్సు ఉండే దశ ?
A) ఉత్తర బాల్య దశ
B) పూర్వ బాల్య దశ
C) యవ్వనారంభ దశ
D) శైశవ దశ
12 ప్రశ్న : అనుకరణ ఎక్కువగా ఉండే దశ ?
A) ఉత్తర బాల్య దశ
B) పూర్వ బాల్య దశ
C) శైశవ దశ
D) కౌమార దశ
13 ప్రశ్న : చిన్న చిన్న సమూహాలు గా ఏర్పడే దశ ?
A) ఉత్తర బాల్య దశ
B) శైశవ దశ
C) కౌమార దశ
D) పూర్వ బాల్య దశ
14 ప్రశ్న : పూర్వ కౌమార దశ వయసు ?
A) 12-17 సం లు
B) 11-15 సం లు
C) 13-17 సం లు
D) 14-20 సం లు
15 వాగుడు కయ దశ గా ఏ దశను పిలుస్తారు ?
A) పూర్వ బాల్య దశ
B) శైశవ దశ
C) కౌమార దశ
D) ఉత్తర బాల్య దశ
సమాధానాలు : 1) B , 2) B , 3) D , 4) C , 5) C , 6) D , 7) A , 8) D , 9) B , 10) C , 11) B , 12) A , 13) A 14) C , 15) A
పై ప్రశ్నల సమాధానాల పిడిఫ్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి
మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల పిడిఫ్ లు , జాబ్ నోటిఫికెషన్స్ , జి కె బిట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటే నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని న వెబ్సైటు ని ఫాలో అవ్వండి
Telugu Education Official You tube link
Thank you
@ Telugu Education