AP TET & DSC 2020 Perspective ప్రాక్టీస్ బిట్స్
Perspective of Education ప్రాక్టీస్ బిట్స్ for AP TET & DSC 2020
అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టెట్ and డిఎస్సి 2020 నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్న నేపథ్యము లో అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశ్యం తో ఈ Perspective of education ప్రాక్టీస్ బిట్స్ ను ముందుకు తీసుకొస్తున్న
ప్రశ్న : భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ కళాశాల ఎప్పుడు స్థాపించారు ?
సమాధానం : 1716
ప్రశ్న : మొదటి మక్తాబ్ ఏ సం లో ప్రారంభించారు ? ఎవరు ?
సమాధానం : 1192 మహమ్మద్ ఘోరీ
ప్రశ్న : ముస్లిం బాలికల విద్య ప్రారంభోత్సవాన్ని ఏమని పిలుస్తారు ?
సమాధానం : జార్సిపాని
ప్రశ్న : వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య ?
సమాధానం : రెనె డే కార్టే
ప్రశ్న : భారతీయ విశ్వ విద్యాలయ కమిషన్ ను ఏర్పాటు చేసే సమయం లో ఉన్న గవర్నర్ జనరల్ ?
సమాధానం : లార్డ్ కర్జన్
ప్రశ్న : మనసును నియంత్రించడమే విద్య
సమాధానం : ఎమర్సన్
AP TET SYLLABUS AND EXAM PATTERN
ప్రశ్న : మక్తాబ్ అనే పదం ఏ పదం నుండి గ్రహించబడింది ? దాని అర్ధం ఏంటి ?
సమాధానం : అరబ్ , నేర్పే ప్రదేశం
ప్రశ్న : Observations అనే పుస్తకాన్ని రచించింది ?
సమాధానం : చార్లెస్ గ్రాంట్
ప్రశ్న : శీలా నిర్మాణమే విద్య అని అన్నది ?
సమాధానం : దయానంద సరస్వతి
ప్రశ్న : శాడ్లర్ కమిషన్ కు మరొక పేరు ?
సమాధానం : కలకత్తా విశ్వ విద్యాలయాల కమిషన్ (1917)
ప్రశ్న : దేని ద్వారా ఐతే శీలం ఏర్పడుతుందో , మనశాంతి పెంపొందుతుందో ,బుద్ది వికసిస్తుందో మానవుడు స్వశక్తితో నిలబడగల్గుతాడో అదే విద్య
సమాధానం : స్వామి వివేకానంద
ప్రశ్న : హుంటర్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం ?
సమాధానం : 1882
APPSC GROUP 2 2020 SYLLABUS IN TELUGU
ప్రశ్న : బ్రిటన్ పార్లమెంట్ భారతదేశం లో విద్య గురించి అధికారయుతం గా నియమించిన తోలి కమిటీ ?
సమాధానం : ఉడ్స్ డిస్పాచ్ (1854)
ప్రశ్న : భారతీయ విశ్వ విద్యాలయ కమిషన్ ను ఏ సం. లో ఏర్పాటు చేసారు ?
సమాధానం : 1902
ప్రశ్న : గోపాల కృష్ణ గోఖలే ఏ సం లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉచిత ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానం ప్రవేశ పెట్టాడు ?
సమాధానం : 1911
ప్రశ్న : మనిషిలోని అత్యుత్నత,శారీరక , మానసిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య
సమాధానం : మహాత్మా గాంధీ
ప్రశ్న : మొదటి ఉపాధ్యాయ సంఘం ఏర్పడిన సం?
సమాధానం : 1890
TELUGU EDUCATION FACEBOOK PAGE
ప్రశ్న : ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసులో సృష్టించడమే విద్య
సమాధానం : అరిస్టాటిల్
ప్రశ్న : భారతదేశం లో మొదటి ఆధునిక కళశాల ఏర్పడిన సం ?
సమాధానం : 1575
ప్రశ్న : వేదం విద్య కాలం లో బోధనా బాషా ?
సమాధానం : సంస్కృతం
Telugu education Youtube Channel Link
మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం నా Youtube ఛానల్ ని నా వెబ్సైటు (Website) ను ఫాలో అవ్వండి
ధన్యవాదములు
@ Telugu Education
Perspective of Education ప్రాక్టీస్ బిట్స్ for AP TET & DSC 2020 by Telugu education