AP TET & TS TET 2022

AP TET Psychology Bits – 03 మూర్తిమత్వం ప్రాక్టీస్ బిట్స్ – 03

మూర్తిమత్వం ప్రాక్టీస్ బిట్స్ – 03

AP TET & DSC Pschology Practice bits – 03

1వ ప్రశ్న : ప్రభాస్ అనే విద్యార్ధి ఎన్టీఆర్ ను ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎన్టీఆర్ కోపిష్టి గుణం కల్గి ఉన్నాడు . హిప్పోక్రొటస్ ప్రకారం ఎన్టీఆర్ ఎటువంటి  ప్రవృత్తి కల్గి ఉన్నాడు ?
A) శ్లేష్మ ప్రవృతి
B) పైత్య ప్రవృతి
C) విషణ్ణువు
D) ఒత్సాహికులు


 

2వ ప్రశ్న : ఇంటికి వేసిన తాళాన్ని పదే పదే లాగి చూసే వారిలో రుగ్మత ఏ రకానికి చెందినది ?
A) అవసన్నప్రతి చర్య
B) విరక్త ప్రతి చర్య
C) అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య
D) హిస్టీరియా

3వ ప్రశ్న : వ్యక్తులను వారి చితా వృత్తులను బట్టి రకాలుగా వర్గీకరించింది ?
A) క్రేష్మర్
B) షెల్డన్
C) సిగ్మాన్డ్ ప్రాయిడ్
D) హిప్పోక్రొటస్

4వ ప్రశ్న : తప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కల్గించేది ?
A) అహం
B) అధ్యాహం
C) అచిత్తు
D) దమనం

5వ ప్రశ్న : సాయి పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగులగొట్టి ఆనంద పడటం మూర్తిమత్వం లో ప్రాయిడ్ సూత్రం ?
A) వాస్తవిక సూత్రం
B) ఆదర్శాల సూత్రం
C) ఆనంద సూత్రం
D) లిబిడో సూత్రం

పెరుగుదల వికాసం ప్రాక్టీస్ బిట్స్ – 02 , AP TET & DSC 2020 Psychology Practice bits – 02

6వ ప్రశ్న : మూర్తిమత్వాన్ని అంచనా వేయడం లో శ్రేష్ఠమైన పద్దతి ?
A) ప్రక్షేపక పరీక్షలు
B) మూర్తిమత్వ శోదికలు
C) పరిపృచ్ఛ
D) సన్నివేశ పరీక్షలు

7వ ప్రశ్న : సిరా మారకాల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్యా ?

A) 20

B) 30

C) 31

D) 10

8వ ప్రశ్న : వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్న నిర్ములన గురించి ప్రసంగాలు చేయడం ?
A) ప్రతిగమనం
B) పరిహారం
C) ప్రాయశ్చితం
D) వ్యక్తీకరణం

9వ ప్రశ్న : ఒక వ్యక్తిలోని దయ దాక్షిణ్యం ఏ లక్షణాంశం ?
A) కేంద్ర లక్షణాంశం
B) ప్రాథమిక లక్షణాంశం
C) మాధ్యమిక లక్షణాంశం
D) సగటు లక్షణాంశం

10వ ప్రశ్న : అప్పు తీర్చని వాడు తప్పించుకొని తిరగడం ?
A) సానుభూతి
B) ఉపసంహరణ
C) నిరాకరణ
D) ప్రతి చర్య నిర్మితి

సమాధానాలు : 1) B , 2) C , 3) B , 4) B , 5) C , 6)  C , 7) D , 8) C , 9) B , 10) B ,

పై ప్రశ్నల సమాధానాల పిడిఫ్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి

CLICK HERE TO DOWNLOAD PDF FILE

మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల పిడిఫ్ లు , జాబ్ నోటిఫికెషన్స్ , జి కె బిట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటే నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని న వెబ్సైటు ని ఫాలో అవ్వండి

Telugu Education Official You tube link

TELUGU EDUCATION TELEGRAM GROUP LINK

TELUGU EDUCATION OFFICIAL FACE BOOK PAGE

Thank you

@ Telugu Education

 

పెరుగుదల వికాసం ముఖ్యమైన ప్రశ్నలు – 01 – AP / TS TET 2020 Imp Psychology Bits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!