February Current affairs – 02 PDF – ఫిబ్రవరి టాప్ కరెంటు అఫైర్స్ 02
ఫిబ్రవరి టాప్ కరెంటు అఫైర్స్ 02 by telugueducation.in
February Top Current affairs 02
Q : భారత జిడిపి వృద్ధి రేటు ను ఫిచ్ రేటింగ్ సంస్థ 2019-20 సంవత్సరానికి ఎంత శాతానికి తగ్గించింది ?
A : 4.9 శాతం
Q : యూనిఫైడ్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్డు ను దేశం లో మొదటి సారిగా ఏ రాష్ట్రము ప్రవేశ పెట్టింది ?
A : మధ్య ప్రదేశ్
Q : ఆంధ్ర ప్రదేశ్ సీఎం ముఖ్య సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారు ?
A : సుభాష్ చంద్ర గార్గ్
Q : దేశం లో మొదటి సారిగా ఏ యూనివర్సిటీ లో ప్రెగ్నెన్సీ కోర్స్ (గర్భ సంస్కారం ) ను ప్రారంభిస్తున్నారు ?
A : లక్నో యూనివర్సిటీ
Q : ప్రాన్స్ లో భారత రాయబారి గా ఎవరు ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
A : జావేద్ అష్రాఫ్
Q : ఇటీవల టెన్నిస్ కు వీడ్కోలు పలికిన మారియా షరపోవా ఏ దేశానికి చెందినది ?
A : రష్యా
Q : తొలిసారిగా నిర్వహించిన ఖేళో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో ఛాంపియన్ గా నిలిచినా యూనివర్సిటీ?
A : పంజాబ్ యూనివర్సిటీ
Q : హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ లో ఎన్ని బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ అగ్రస్థానం లో ఉన్నాడు ?
A : 140 మిలియన్ డాలర్లు
Q : జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
A : ఫిబ్రవరి 28
Current affairs 2020 PDF – కరెంట్ అఫైర్స్ 2020 ఫిబ్రవరి టాప్ బిట్స్
జనవరి 2020 జాతీయం కరెంట్ అఫైర్స్ – January 2020 National Events Current affairs PDF in telugu
BIS 2020 Job Notification – 10th/Degree అర్హతతో బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో ఉద్యోగాలు
AP Geography imp bits in telugu – ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు ముఖ్యమైన ప్రశ్నలు