దేనా, విజయ బ్యాంకుల విలీనం
దేనా, విజయ బ్యాంకుల విలీనం పూర్తి
విజయ బ్యాంకు, దేనా బ్యాంకులకు చెందిన 3,898 శాఖల విలీనాన్ని పూర్తి చేసినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. 2019 ఏప్రిల్ 1న దేనా, విజయ బ్యాంకులను బీఓబీలో విలీనం చేసింది.
‣ విజయబ్యాంకుకు చెందిన 2,128 శాఖల విలీనం 2020 సెప్టెంబరుకు, దేనా బ్యాంకుకు చెందిన 1,770 శాఖల విలీనం డిసెంబరు పూర్తయిందని బీవోబీ వివరించింది.
¤ Bank Of Baroda CEO : సంజీవ్ చద్దా
¤ Bank Of Baroda Head Quarter : Vadodara