గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేతలు

@ పురుషుల గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేతలు
▪️2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ - నోవాక్ జకోవిచ్
▪️2022 U.S. ఓపెన్-  కార్లోస్ అల్కరాజ్
▪️2022 వింబుల్డన్ - నోవాక్ జకోవిచ్
▪️2022 ఫ్రెంచ్ ఓపెన్ - రాఫెల్ నాదల్
▪️2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ - రాఫెల్ నాదల్
▪️2021 U.S. ఓపెన్  - డేనియల్ మెద్వెదేవ్
▪️2021 వింబుల్డన్ - నోవాక్ జకోవిచ్
▪️2021 ఫ్రెంచ్ ఓపెన్ - నోవాక్ జకోవిచ్
▪️2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ - నోవాక్ జకోవిచ్

@ మహిళల గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేతలు
2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ - అరినా సబలెంకా
2022 U.S. ఓపెన్ - ఇగా స్వియాటెక్
2022 వింబుల్డన్ - ఎలెనా రైబాకినా
2022 ఫ్రెంచ్ ఓపెన్ - ఇగా స్వియాటెక్
2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ - ఆష్లీ బార్టీ
2021U.S. ఓపెన్ - ఎమ్మా రాడుకాను
2021 వింబుల్డన్ -  ఆష్లీ బార్టీ
2021 ఫ్రెంచ్ ఓపెన్ - బార్బోరా క్రెజికోవా
2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ - నవోమి ఒసాకా
 

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!