టెస్ట్ రాసే అభ్యర్హులకు సూచనలు : టెస్ట్ లోని ప్రశ్నని చదివి క్రింద ఉన్న Options లో సమాధానాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మరొక ప్రశ్నకి మీరు వెళ్ళగలరు ఒక వేళా ఒక ప్రశ్నకి సమాధానం తెలియక పోయిన నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మరొక ప్రశ్న కి మీరు వెళ్ళగలరు.టెస్ట్ పూర్తీ ఐన తర్వాత సబ్మిట్ బటాన్ పై క్లిక్ చేసి మీ స్కోర్ తెలుసుకోండి View Questions పైన క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ యొక్క అన్ని ప్రశ్నల సమాధానాలను మీరు చూడగలరు
శాతవాహనుల కాలంలో ఇత్తడి పనిచేసే వారి శ్రేణి?
1) కమర
2) వధికి
3) సెలవధికి
4) కాసకార
Question 8 of 100
8. Question
1 points
సమర్థుడైన ఉపాధ్యాయునికి వీటి గురించి మంచి జ్ఞానం ఉండాలి:
A) ప్రాక్టీస్, కాన్సెప్ట్, థియరీ మరియు రీసెర్చ్
B) సిద్ధాంతం, పరిశోధన, అభ్యాసం మరియు భావనలు
C) కాన్సెప్ట్, థియరీ, ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్
D) పరిశోధన, అభ్యాసం, భావన మరియు సిద్ధాంతం
Question 9 of 100
9. Question
1 points
బయ్యారం శాసనం ఎవరి చరిత్రను గురించి తెలుపుతుంది?
1) కొండవీటి రెడ్లు
2) బాదామి చాళుక్యులు
3) శాతవాహనులు
4) కాకతీయులు
Question 10 of 100
10. Question
1 points
మొట్టమొదటి పూర్తి సంస్కృత శాసనం ?
1) నాసిక్ శాసనం
2) జునాఘడ్ శాసనం
3) నానాఘడ్ శాసనం
4) హాతిగుంప శాసనం
Question 11 of 100
11. Question
1 points
కుతుబ్ షాహీ కాలం లోని క్రింది వాటిలో సరికాని జత
A. తివాచీలు – ఖమ్మం
B. నీలిమందు – వరంగల్
C. తెరచాప గుడ్డ – ఇందూర్
D. ఓడల నిర్మాణం – మచిలీపట్టణం
Question 12 of 100
12. Question
1 points
రాజుకు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ అవసరాల కోసం ‘నాయంకర సైన్యం’ అనే వ్యవస్థను రూపొందించిన రాజ్యం ఏది?
1) విజయనగర రాజులు
2) చాళుక్యులు
3) శాతవాహనులు
4) కాకతీయులు
Question 13 of 100
13. Question
1 points
విద్యార్థిని ఎందుకు కఠినంగా శిక్షించకూడదు?
ఎ) అతను ఉపాధ్యాయుడితో గొడవ పడవచ్చు.
బి) అతను పాఠశాలను విడిచిపెట్టి మరొక పాఠశాలలో చేరవచ్చు
సి) అతని తల్లిదండ్రులు టీచర్‌తో గొడవ పడవచ్చు.
డి) విద్యార్థి తన చదువులు, ఉపాధ్యాయుడు మరియు పాఠశాల పట్ల ప్రతికూల వైఖరిని పెంపొందించుకోవచ్చు-
Question 14 of 100
14. Question
1 points
క్రింది వాటిలో సరైన జత
A. సకలజనుల సమ్మె – 2011 Sep 10 to Oct 20
B. తెలంగాణ మార్చ్ – 2011 Mar 10
C. సంసద్ యాత్ర – 2013 Apr 27
D. వంట వార్పు – 2011 Jun 19
Question 15 of 100
15. Question
1 points
రేచర్ల పద్మనాయకుల వంశచరిత్రను తెలిపే గ్రంథం పేరేమిటి?
1) ప్రతాపరుద్ర చరిత్ర
2) పండితారాధ్య చరిత్ర
3) చమత్కార చంద్రిక
4) వెలుగోటి వారి వంశావళి
Question 16 of 100
16. Question
1 points
ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2023కి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది ?
A. వారణాసి
B. ఇండోర్
C. పూణే
D. చెన్నై
* గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ మరియు సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్ సంతోఖి ఈ సంవత్సరం కాన్క్లేవ్కు ముఖ్య అతిథిగా మరియు ప్రత్యేక అతిథిగా హాజరుఅయ్యారు
Question 17 of 100
17. Question
1 points
సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ 2022 ప్రకారం, అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రం/UT ?
A. పుదుచ్చేరి
B. ఢిల్లీ
C. ఆంధ్రప్రదేశ్
D. తెలంగాణ
Question 18 of 100
18. Question
1 points
విద్య అనేది ఒక ట్రైనింగ్ ప్రక్రియ. దాని మూడు కోణాలు:
A. విద్యార్థి, ఉపాధ్యాయుడు, సామాజిక వాతావరణం
B. పాఠశాల, విద్యార్థి, ఉపాధ్యాయుడు
C. విద్యార్థి, పాఠశాల, జ్ఞాన సముపార్జన
D. ఉపాధ్యాయుడు, విద్యార్థి, జ్ఞానం
Question 19 of 100
19. Question
1 points
సర్కారియా కమిషన్ కింది వాటిలో దేనికి సంబంధించినది?
[A] కేంద్రం మరియు రాష్ట్ర సంబంధాలు
[B] బ్యాంకింగ్ & ఆర్థిక రంగం
[C] ఎన్నికల సంస్కరణలు
[D] భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ
Question 20 of 100
20. Question
1 points
మహారాష్ట్ర తో సరిహద్దు కల్గి లేని జిల్లా ?
A. భూపాలపల్లి
B. నిజామాబాద్
C. సంగారెడ్డి
D. కామారెడ్డి
Question 21 of 100
21. Question
1 points
విద్యార్థులకు హోం వర్క్ ఎందుకు ఇవ్వాలి
1. ఇంట్లో బిజీగా ఉండడం కోసం
2. ఇంట్లోనే చదువుకోవడం కోసం
3. వాటి పురోగతిని పరిశీలించుకోవడం కోసం
4. స్వీయ అధ్యయనానికి అలవాటు పడటం కోసం
Question 22 of 100
22. Question
1 points
జీఎస్టీ ( రాష్ట్రాలకు పరిహారం ) బిల్లు కింద రాష్ట్రాలకు పరిహారం చెల్లించడానికి ఆధార సం ఏది ?
1) 2015-16
2) 2014-15
3) 2013-14
4) 2016-17
Question 23 of 100
23. Question
1 points
తెలంగాణలో ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఇక్ష్వాకులు మొదట ఏ ఆలయాన్ని నిర్మించారు?
1.బుద్ధుడు
2.విష్ణుమూర్తి
3.పుష్పభద్ర స్వామి
4.చెన్నకేశవాలయం
Question 24 of 100
24. Question
1 points
Q1. Look at this series: 12, 11, 13, 12, 14, 13, … What number should come next?
A. 10
B. 16
C. 13
D. 15
Question 25 of 100
25. Question
1 points
అసఫ్ జాహీల మొట్టమొదటి రాజధాని?
1) గోల్కొండ
2) హైదరాబాద్
3) ఔరంగాబాద్
4) గుల్బర్గా
Question 26 of 100
26. Question
1 points
తెలంగాణ లో మహిళల అక్షరాస్యత శాతం ?
1. 60.12 %
2. 57.99 %
3. 55.25 %
4. 49.98 %
Question 27 of 100
27. Question
1 points
తెలంగాణలో మున్సిపాలిటీ లేని జిల్లాలు ?
A. ములుగు
B. హైదరాబాద్
C. హన్మకొండ
D. మహబూబాబాద్
1. A,B
2. A,B,C
3. B,C
4. C,D
Question 28 of 100
28. Question
1 points
ఎన్నికలో పోటి చేసిన అభ్యర్థికి తన డిపాజిట్ దక్కాలంటే..? ఆ అభ్యర్థికి దక్కాల్సిన ఓట్లు..
సరైన దానిని ఎన్నుకోండి ?
1. పోలైన ఓట్లలో కనీసం 1/16 వంతు ఓట్లు పొందాలి.
2. పోలై చెల్లిన ఓట్లలో కనీసం 1/16 వంతు ఓట్లు పొందాలి.
3. పోలైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందాలి.
4. పోలై చెల్లిన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందాలి.
Question 29 of 100
29. Question
1 points
మంటలను ఆర్పడానికి ఉపయోగించే వాయువు, ఏ వాయువు?
1. కార్బన్ మోనాక్సైడ్
2. నియాన్
3. నైట్రోజన్
4 .కార్బన్ డయాక్సైడ్
Question 30 of 100
30. Question
1 points
కింది వాటిలో నాణేల ఆధారంగా మాత్రమే గుర్తించబడిన రాజవంశం ఏది?
1. గుప్త
2. కుషాణ
3. రాష్ట్రకూట
4. చాళుక్య
Question 31 of 100
31. Question
1 points
నిజాం ప్రభుత్వం చే నిషేధానికి గురైన తొలి పత్రిక ?
A. దక్కన్ టైమ్స్
B. రిసాల తబ్బి
C. గోల్కొండ పత్రిక
D. హైదరాబాద్ రికార్డర్
Question 32 of 100
32. Question
1 points
క్రింది వారిలో ” దారిద్ర్య విద్రావణ ” అనే బిరుదు కల్గిన కాకతీయ రాజు ??
A. రెండవ బేతరాజు
B. మొదటి ప్రోలరాజు
C. రెండవ ప్రోలరాజు
D. రుద్రదేవుడు
Question 33 of 100
33. Question
1 points
సంసద్ ఆదర్శ గ్రామ యోజన 2022 నివేదికలో టాప్ 20 గ్రామాల్లో క్రింది వాటిలో సరైనవి
A. నిజామాబాద్ నుండి 3 గ్రామాలు ఉన్నాయి
B. తెలంగాణ వి 19 చోటు దక్కించుకున్నాయి
Question 34 of 100
34. Question
1 points
ఏ కేసు తీర్పు లో సుప్రీం కోర్టు తొలిసారిగా న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించింది?
A. శంకర్ ప్రసాద్ vs యూనియన్ ఆఫ్ ఇండియా
B. గొలక్ నాథ్ vs పంజాబ్ ప్రభుత్వము
C. కేశవనందా భారతీ vs కేరళ ప్రభుత్వం
D. సజ్జన్ సింగ్ vs వెస్ట్ బెంగాల్
Question 35 of 100
35. Question
1 points
భారత పార్లమెంట్ లో “జీరో అవర్” ను ఏ సంవత్సరం నుండి ప్రవేశ పెట్టారు ?
A. 1960
B. 1961
C. 1962
D. 1963
Question 36 of 100
36. Question
1 points
తెలంగాణాలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే డివిజన్ ?
A. బాన్స్ వాడ
B. ఆర్మూర్
C. జనగామ
D. నిర్మల్
Question 37 of 100
37. Question
1 points
తెలంగాణలో అతి చిన్న రాష్ట్ర రహదారి ?
SH : State Highway
A. SH 1
B. SH 5
C. SH 9
D. SH 2
Question 38 of 100
38. Question
1 points
తెలంగాణాలో నూతన జిల్లాల ఏర్పాటు కు మంత్రి వర్గ ఉప సంఘం సూచించిన 17 జిల్లాల్లో లేనిది??
A. రాజన్న సిరిసిల్ల
B. కామారెడ్డి
C. భూపాలపల్లి
D. వికారాబాద్
Question 39 of 100
39. Question
1 points
ఇటీవలి RBI అధ్యయనం ప్రకారం, కేంద్రం నుండి అత్యధిక GST పరిహారం(2015-2022) పొందిన రాష్ట్రం ఏది?
[A] తమిళనాడు
[B] కర్ణాటక
[C] మహారాష్ట్ర
[D] గుజరాత్
Question 40 of 100
40. Question
1 points
తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లాలు.. వరుస క్రమంలో సరైన దానిని గుర్తించండి? (Telangana socio Economy Outlook-2023 ప్రకారం)
A. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
B. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
C. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి
D. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి
Question 41 of 100
41. Question
1 points
సమ్మక్క-సారక్క జాతర తరువాత తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే అతి పెద్ద జాతరగా ఏ జాతరను పరిగణిస్తారు?
1) కొండగట్టు జాతర
2) గొల్లగట్టు జాతర
3) ఏడుపాయల జాతర
4) మైసమ్మ జాతర
Question 42 of 100
42. Question
1 points
ఉర్దూ అనే పేరు “ఓర్జు అనే ఏ భాషాపదం నుండి వచ్చింది?
నిజాం సబ్జెక్ట్స్ లీగ్‌తో క్రింది వారిలో ఎవరికి సంబంధం లేదు?
1) మీర్ లాయక్ అలీ
2) రామచంద్ర నాయక్
3) సర్ నిజామత్ జంగ్
4) శ్రీనివాసరావు శర్మ
Question 46 of 100
46. Question
1 points
రాజా రామ్మోహన్ రాయ్ యొక్క “బంగదూత” అనే పత్రిక ఈ క్రింది భాషలో వెలువడలేదు?
A. మరాఠీ B. హిందీ
C. గుజరాతీ D. పర్షియా
1. A & D
2. B & D
3. A & C
4. C & D
Question 47 of 100
47. Question
1 points
పార్లమెంటు సభా వ్యవహారాల కమిటీ(BAC) కి సంబంధించి సరి కానివి
A.లోక్ సభ కమిటీలో 13 మంది సభ్యులు ఉంటారు
B. రాజ్య సభ కమిటీలో 12మంది సభ్యులు ఉంటారు C. నిర్ణీత కాల పరిమితి ఉండదు
1. A & B
2. B & C
3. A & C
Question 48 of 100
48. Question
1 points
100 ఏళ్ళు పైబడిన ఓటర్లు అత్యధికం గా ఉన్న రాష్ట్రం ??(feb 2023 వరకు ఉన్న లెక్కల ప్రకారం)
1 ఉత్తరప్రదేశ్
2. బీహార్
3. కర్ణాటక
4. తమిళనాడు
Question 49 of 100
49. Question
1 points
అంబేద్కర్ స్థాపించిన జర్నల్స్ లో లేనిది ?
A. మూక్ నాయక్
B. బహిష్కృత భారత్ C. ప్రబుద్ద భారత్ D. దినబందు
1. A & D
2. B & D
3. A, C, D
4. C & D
Question 50 of 100
50. Question
1 points
ఎన్నో లోక్ సభ లో తొలసారిగా ప్రతిపక్షాల నుండి స్పీకర్ ను ఎన్నుకున్నారు?
1. 8వ లోక్ సభ
2. 9వ లోక్ సభ
3. 10వ లోక్ సభ
4. 11వ లోక్ సభ
Question 51 of 100
51. Question
1 points
క్రింది వానిలో సరికానివి ?
A. ఆంధ్రభాష నిలయం – వరంగల్
B. ప్రతాపరుద్ర ఆంధ్రభాష నిలయం – ఖమ్మం
C. ఆంధ్రసంవర్ధిని గ్రంధాలయం – సికింద్రాబాద్
Question 52 of 100
52. Question
1 points
“వొడవని ముచ్చట” ను రచించింది ?
A. బి ఎన్ శర్మ
B. కొంపల్లి వెంకటగౌడ్
C. పిట్టల రవీందర్
D. జూలూరి గౌరీ శంకర్
Question 53 of 100
53. Question
1 points
గణపతి దేవుడి బిరుదులు కానివి ?
A. పృథ్వీశ్వర
B. దయగజకేసరి
C. క్రీడావినోదా
D. త్రిభువనమల్ల
Question 54 of 100
54. Question
1 points
నిజం రాజ్యం లో 14 సంస్థానాలు ఉంటె ఐదింటికి మాత్రమే పాలనాధికారాలు ఉండేవి కాగా పాలనాధికారాలు లేని సంస్థానం ?
A. దోమకొండ
B. వనపర్తి
C. దుబ్బాక
D. జటప్రోలు
Question 55 of 100
55. Question
1 points
భారత ఆర్థిక సర్వే 2023 ప్రకారం జీడీపీ లో ద్రవ్య లోటు శాతం(2022-23) ?
A. 6.2
B. 6.0
C. 6.9
D. 6.4
Question 56 of 100
56. Question
1 points
‘ChatGPT’ పేరుతో కొత్త డైలాగ్ ఆధారిత చాట్‌బాట్‌ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది?
A. Google
B. Microsoft
C. OpenAI
D. మెటా
Question 57 of 100
57. Question
1 points
నూతన విద్యా విధానం లక్ష్యం
A. అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించడం
B. మొత్తం విద్యా వ్యవస్థను మెరుగుపరచడం
C. విద్యను ఉపాధితో అనుసంధానం చేయాలి
D. డిగ్రీని విద్యతో డీలింక్ చేయడానికి
Question 58 of 100
58. Question
1 points
కింది వారిలో ఎవరి మధ్య అలీనగర్ ఒప్పందం కుదిరింది?
A. అలీవర్ది ఖాన్ మరియు సుజా-ఉద్-దౌలా
B. లార్డ్ క్లైవ్ మరియు సిరాజ్-ఉద్-దౌలా
C. లార్డ్ క్లైవ్ మరియు మిర్కాషిమ్
D. లార్డ్ క్లైవ్ మరియు మీర్జాఫర్
Question 59 of 100
59. Question
1 points
కింది వాటిలో అతి చిన్న మానవ క్రోమోజోమ్ ఏది?
A. క్రోమోజోమ్ 10
B. క్రోమోజోమ్ 16
C. క్రోమోజోమ్ 20
D. క్రోమోజోమ్ 21
Question 60 of 100
60. Question
1 points
భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవులు కింది వాటిలో దేనితో సముద్ర సరిహద్దును పంచుకుంటున్నాయి?
A. థాయిలాండ్
B. థాయిలాండ్ మరియు ఇండోనేషియా
C. థాయిలాండ్, శ్రీలంక మరియు ఇండోనేషియా
D. థాయిలాండ్ మరియు శ్రీలంక
Question 61 of 100
61. Question
1 points
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, సిక్కిం భారత యూనియన్‌లో కొత్త రాష్ట్రంగా అవతరించింది?
A. 32వ, 1974
B. 35వ, 1975
C. 36వ, 1975
D. 37వ, 1978
Question 62 of 100
62. Question
1 points
కింది వాటిలో ఏది రాజ్యాంగ సంస్థ కాదు?
A. ఎన్నికల సంఘం
B. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
C. NITI ఆయోగ్
D. ఫైనాన్స్ కమిషన్
Question 63 of 100
63. Question
1 points
లోక్ సభ లో ST లకు ప్రాతినిధ్యం అత్యధికం గా ఉన్న రాష్ట్రము ?
A. ఉత్తరప్రదేశ్
B. మధ్యప్రదేశ్
C. తమిళనాడు
D. బీహార్
Question 64 of 100
64. Question
1 points
భారతదేశ ప్రముఖులు గురువు శిష్యుల సరైన వరుస క్రమం ?
A. A.O. హ్యుమ్ – M.G. రనడే- గోఖలే – గాంధీ
B. M.G రనడే – A.O. హ్యూమ్ – గోఖలే – గాంధీ
C. A.O హ్యుమ్ – నౌరోజీ – గోఖలే – గాంధీ
D. నౌరోజి – M.G. రనడే – గోఖలే – గాంధీ
Question 65 of 100
65. Question
1 points
ఏ దేశ శాస్త్రవేత్తలు మొదటిసారిగా చంద్రుని నేలలో మొక్కలను పెంచారు?
A. USA
B. భారతదేశం
C. జపాన్
D. UK
Question 66 of 100
66. Question
1 points
క్రింది వాటిలో సరి కానివి (తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2023 ప్రకారం) ?
A. ఆహారధాన్యాల ఉత్పత్తి లో TS 11వ స్థానం
B. సగటు భూ కమత పరిమాణం 1.10 హెక్టార్లు
C. TS I Pass ప్రకారం పెట్టుబడులు – మేడ్చల్ మల్కాజిగిరి
Question 67 of 100
67. Question
1 points
ఒక ఆర్డినెన్సు పార్లమెంటు చేత అమోదించబడకుండా గరిష్టంగా ఎన్ని రోజులు అమలులో ఉంటుంది?
A. 6 నెలల + 3 వారాలు
B. 6 నెలల + 4 వారాలు
C. 6 నెలల + 5 వారాలు
D. 6 నెలల + 6 వారాలు
Question 68 of 100
68. Question
1 points
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ 20 విమానాశ్రయాల ACI జాబితాలో 13 వ స్థానంలో ఉన్న భారతీయ విమానాశ్రయం ఏది ?
A. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ
B. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై
C. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
D. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు
Question 69 of 100
69. Question
1 points
2023లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)కి హోస్ట్‌గా ఉన్న దేశం ఏది?
A. భారతదేశం
B. ఉజ్బెకిస్తాన్
C. పాకిస్తాన్
D. చైనా
Question 70 of 100
70. Question
1 points
2021-22 ఆర్థిక సంవత్సరంలో అగ్రి ఫండ్స్ వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
A. తమిళనాడు
B. పంజాబ్
C. ఆంధ్రప్రదేశ్
D. ఒడిశా
Question 71 of 100
71. Question
1 points
1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చి, ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్య నిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు.
బి) 1773 రెగ్యులేటింగ్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనికీ 20 సం||ల వ్యాపార అనుమతిని ఇచ్చింది.
సి) బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్‌కు ఆధీనులుగా చేయడం జరిగింది.
డి) ఈస్ట్ ఇండియా కంపెని అధికారుల వ్యాపార లావాదేవీలను ప్రోత్సహిస్తువారు ప్రజల నుండి బహుమతులు తీసుకోనే అవకాశాన్ని ప్రోత్సహించింది.
Question 72 of 100
72. Question
1 points
1919 భారత ప్రభుత్వ చట్టం గురించి సరి అయిన వాటిని గుర్తించండి?
ఎ) భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఏర్పరిచింది.
బి) కేంద్ర, రాష్ట్రాల మధ్యగల పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనే రెండు జాబితాలలో పేర్కొనడం జరిగింది.
సి) భారతీయులకు ఆస్తి మరియు పన్ను చెల్లించే ప్రాతిపదకపై పరిమితమైన ఓటు హక్కును కల్పించారు.
Question 73 of 100
73. Question
1 points
క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించుము?
ఎ) మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో భావి భారత రాజ్యాంగం సమాఖ్యంగా ఉండాలా లేదా ఏకకేంద్రంగా ఉండాలా అనే
అంశం మీద చర్చ జరిగింది.
బి) రెండు కొత్త ముస్లిమ్ మెజార్టీ ప్రావిన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించే సరికి బ్రిటీష్
ప్రభుత్వాన్ని గాంధీజీ నిందించారు.
సి) మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు (సిఫారసులు) ప్రకటించ లేదు.
Question 74 of 100
74. Question
1 points
పరంబికులం టైగర్ రిజర్వ్: కేరళ
మహానంద వన్యప్రాణుల అభయారణ్యం: పశ్చిమ బెంగాల్
ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్: మహారాష్ట్ర
పిలిభిత్ టైగర్ రిజర్వ్: రాజస్థాన్
గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం : మధ్యప్రదేశ్
పైన పేర్కొన్న జతలలో ఏది సరిగ్గా సరిపోలింది?
Question 75 of 100
75. Question
1 points
కేశవానంద భారతి తీర్పు సంవత్సరం అయిన 1973 నుండి, రాజ్యాంగం 50 సార్లు పైగా సవరించబడింది.
1973 నుండి, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ఉల్లంఘించిన కారణంగా సవాలు చేయబడిన రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టు అన్ని సందర్భాల్లోనూ సమర్థించలేదు.
1973 నుండి, సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణను ఒకటి కంటే ఎక్కువసార్లు పూర్తిగా కొట్టివేసింది.
పై స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనది?
Question 76 of 100
76. Question
1 points
రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు విషమ నిర్ణయ కమిటి
A) కేంద్ర ప్రభుత్వాధికారి కమిటి i) బి.ఆర్. అంబేద్కర్
B) ముసాయిదా రాజ్యాంగ రచనా ii) వల్లభాయ్ పటేల్కమిటి
C) రాజ్యాంగ సలహా సంఘం iii) డా|| రాజేంద్రప్రసాద్
D) జాతీయ పతాక తాత్కాలిక iv) జవహర్లాల్ నెహ్రూ కమిటి
Question 77 of 100
77. Question
1 points
పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షుడు
A ) మూడవ పంచవర్ష ప్రణాళిక i) డి.ఆర్. గాడ్గిల్
B) మొదటి పంచవర్ష ప్రణాళిక ii) ఎన్.డి. తివారి
C ) నాల్గొవ పంచవర్ష ప్రణాళిక iii) అశోక్ మెహతా
D ) ఆరవ పంచవర్ష ప్రణాళిక iv) గుల్జారీలాల్ నంద
Question 78 of 100
78. Question
1 points
27 మే 2023న , నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
ఎ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
బి ప్రధాని నరేంద్ర మోదీ
సి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
డి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Question 79 of 100
79. Question
1 points
MGNREGA కార్మికుల కోసం సంక్షేమ నిధిని ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది?
ఎ జార్ఖండ్
బి నాగాలాండ్
సి కర్ణాటక
డి కేరళ
Question 80 of 100
80. Question
1 points
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమించింది?
ఎ సిద్ధరామయ్య
బి డీకే శివకుమార్
సి రాహుల్ గాంధీ
డి బీఎస్ యడియూరప్ప
Question 81 of 100
81. Question
1 points
ఇటీవలే ప్రారంభించబడిన సంచార్ సాథీ పోర్టల్ ఏ కార్యకలాపానికి ఉపయోగించబడుతుంది?
ఎ ఫిర్యాదుల పరిష్కారం
బి ట్రాకింగ్ లాస్ట్ లేదా స్టోలెన్ మొబైల్
సి అవార్డులకు నామినేషన్
డి GST ఫైలింగ్
Question 82 of 100
82. Question
1 points
‘బ్రహ్మోస్’ సూపర్సోనిక్ క్షిపణిని మే 14న ఏ భారత నౌకాదళ నౌక నుండి ప్రయోగించారు?
(ఎ) INS మోర్ముగో
(బి) INS విశాఖపట్నం
(సి) INS విక్రాంత్
(డి) INS విక్రమాదిత్య
Question 83 of 100
83. Question
1 points
భారత వైమానిక దళానికి కొత్త వైస్ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
(ఎ) ఎయిర్ మార్షల్ సురేంద్ర సిన్హా
(బి) ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
(సి) ఎయిర్ మార్షల్ అజయ్ చౌదరి
(డి) ఎయిర్ మార్షల్ మహేష్ కపూర్
Question 84 of 100
84. Question
1 points
‘నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS) 2021-22’ ప్రకారం అత్యంత వినూత్నమైన రాష్ట్రం ఏది?
(ఎ) పశ్చిమ బెంగాల్
(బి) కర్ణాటక
(సి) మహారాష్ట్ర
(డి) తెలంగాణ
Question 85 of 100
85. Question
1 points
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుపై రూ. 1.73 కోట్ల జరిమానా విధించింది?
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006ని ఉల్లంఘించినందుకు RBI ఈ పెనాల్టీని విధించింది.
(ఎ) యాక్సిస్ బ్యాంక్
(బి) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(సి) HSBC బ్యాంక్
(డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Question 86 of 100
86. Question
1 points
ఏ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు బీమా పథకాన్ని అమలు చేస్తుంది?
(ఎ) త్రిపుర
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) నాగాలాండ్
Question 87 of 100
87. Question
1 points
ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2023కి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది ?
గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ మరియు సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్ సంతోఖి ఈ సంవత్సరం కాన్క్లేవ్కు ముఖ్య అతిథిగా మరియు ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యారు .
[A] వారణాసి
[B] ఇండోర్
[C] పూణే
[D] చెన్నై
Question 88 of 100
88. Question
1 points
కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కులాల సర్వేను ప్రారంభించింది?
(ఎ) ఉత్తరప్రదేశ్
(బి) బీహార్
(సి) పశ్చిమ బెంగాల్
(డి) రాజస్థాన్
Question 89 of 100
89. Question
1 points
కింది వారిలో ఎవరు రంజీ ట్రోఫీ చరిత్రలో మొదటి ఓవర్ లో హ్యాట్రిక్ సాధించిన బౌలర్ గా నిలిచారు?
(ఎ) ఉమేష్ యాదవ్
(బి) జయదేవ్ఉనద్కత్
(సి) జస్ప్రీత్ బుమ్రా
(డి) ఇషాంత్ శర్మ
Question 90 of 100
90. Question
1 points
ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ విధంగా సామాజిక విలువలను పెంపొందించగలడు ?
ఎ. గొప్ప వ్యక్తుల గురించి వారికి చెప్పడం
బి. క్రమశిక్షణ యొక్క భావాన్ని అభివృద్ధి చేయడం
సి. ఆదర్శంగా ప్రవర్తిస్తు
డి. వారికి మంచి కథలు చెప్పేవారు
Question 91 of 100
91. Question
1 points
ప్రపంచ బ్యాంకు యొక్క గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ప్రకారం, 2023-24లో భారతదేశం వృద్ధి రేటు ఎంత ?
[A] 5.5 %
[B] 6.6 %
[C] 7.0 %
[D] 7.7 %
Question 92 of 100
92. Question
1 points
బోధన అతి ముఖ్యమైన పని
ఎ) నెలవారీ నివేదికలను తయారు చేయడం మరియు రికార్డులను నిర్వహించడం
బి) అసైన్మెంట్లు చేయడం
సి) అనుభవాన్ని అభివృద్ధి చేయడంలో విద్యార్థులను నిర్దేశించడం-
డి) వీటిలో ఏవీ లేవు
Question 93 of 100
93. Question
1 points
ఇండియన్ అచీవర్స్ అవార్డ్‌లో “2022 సంవత్సరానికి అత్యంత విశిష్ట శాస్త్రవేత్త” అవార్డు ఎవరికి లభించింది?
(ఎ) ఎఎస్ కిరణ్ కుమార్
(బి) మాలతీ శివన్
(సి) రీతు కరిధాల్
(డి) ఆర్ విష్ణు ప్రసాద్
Question 94 of 100
94. Question
1 points
పథకాలను కాలానుక్రమం లో అమర్చండి ?
A.మిషన్ కాకతీయ B. కెసిఆర్ కిట్ C. కల్యాణ లక్ష్మి D.రైతుబంధు
1. ABCD
2. BACD
3. CBAD
4. CABD
Question 95 of 100
95. Question
1 points
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారికంగా మితవాదులు, అతివాదులుగా ఎప్పుడు చీలిపోయింది ?
A. 1908
B. 1907
C. 1906
D. 1905
Question 96 of 100
96. Question
1 points
తెలంగాణ లో పట్టణ ప్రగతి ప్రారంభం ఐన సంవత్సరం ?
A. 2017
B. 2018
C. 2019
D. 2020
Question 97 of 100
97. Question
1 points
ఆసరా పథకం లో వికలాంగులకు ఏ పేరుతో పెన్షన్ ఇస్తున్నారు ?
A. రక్షణ
B .జీవనాధారం
C. చేయూత
D. భద్రత
Question 98 of 100
98. Question
1 points
అసఫ్ జాహీలను నిజాం పాలకులుగా ఎవరి కాలం నుంచి గుర్తించారు?
A. నిజాం ఆలీఖాన్
B. నిజాం ఉల్ ముల్క్
C. ఉస్మన్ అలీఖాన్
D. అసఫ్ జా II
Question 99 of 100
99. Question
1 points
క్రింది వాటిలో సరి కానివి ?
A.ఆంధ్ర సంవర్దని – 1906 B.ఆంధ్ర భాషా నిలయం – వరంగల్
C.ఉస్మానియా ఆంధ్ర భాషా నిలయం – మంథని
Question 100 of 100
100. Question
1 points
హైదరాబాద్ లో స్రీ విద్య కు వైతాళికుడు?
A. మౌల్వి మోహిబ్ హుసేన్
B. బండారు శ్రీనివాస శర్మ
C. దేవులపల్లి రామానుజరావు
D. భాగ్యరెడ్డి వర్మ
Leaderboard: Gurukula Jobs Grand Test - GS
maximum of 100 points
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
NOTE :పై ఆన్ లైన్ టెస్టులో ఏవైనా తప్పులు గమనిస్తే మా దృష్టికి తీసుకురాగలరు