HWO Mock Test 13 – వైయుక్తిక భేదాలు 02
HWO Mock Test 13 – వైయుక్తిక భేదాలు 02
HWO 2018 Question Paper >> Click Here
టెస్ట్ రాసే అభ్యర్హులకు సూచనలు : టెస్ట్ లోని ప్రశ్నని చదివి క్రింద ఉన్న Options లో సమాధానాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మరొక ప్రశ్నకి మీరు వెళ్ళగలరు ఒక వేళా ఒక ప్రశ్నకి సమాధానం తెలియక పోయిన నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మరొక ప్రశ్న కి మీరు వెళ్ళగలరు.టెస్ట్ పూర్తీ ఐన తర్వాత సబ్మిట్ బటాన్ పై క్లిక్ చేసి మీ స్కోర్ తెలుసుకోండి View Questions పైన క్లిక్ చేయడం ద్వారా టెస్ట్ యొక్క అన్ని ప్రశ్నల సమాధానాలను మీరు చూడగలరు
HWO 2024 Syllabus in Telugu >> Click Here
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
QUIZ
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
క్రింది వాక్యాలను పరిశీలించండి. – – – ఎ. అభిరుచి లేకుంటే ఎంత సహజసామర్ధ్యం ఉన్నా వృధా అవుతుంది. – – – బి. అభిరుచి లేని సహజ సామర్ధ్యముండదు.- – – సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరైనది, బి సరికానిది.
ఎ సరైనది, బి సరైనది
ఎ సరికానిది, బి సరైనది
ఎ సరికానిది, బి సరికానిదిCorrect
Incorrect
-
Question 2 of 10
2. Question
పాఠశాల క్రీడా పోటీలు నిర్వహించిన ప్రతిసారి పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్ధి రాకేష్ చెస్ పోటీలను వీక్షించేందుకు ప్రత్యక్షం అవుతుండటం గమనించిన వ్యాయామోపాధ్యాయుడు అతడిని పిలిచి చెస్ నేర్పించడంతో పదవ తరగతి చేరే సమయానికి జిల్లా చెస్ ఛాంపియన్ గా మారాడు రాకేష్. వ్యాయామోపాధ్యాయుడు రాకేష్ లో గమనించింది (ఈ సందర్భాన్ని బట్టి)
సహజ సామర్ధ్యం
వైఖరి
అభిరుచి
ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 3 of 10
3. Question
క్రింది వాక్యాలను పరిశీలించండి. – – – ఎ. సంగీతం, నాట్యం వంటి వానిలో ప్రతిభ వ్యక్తి సహజ సామర్ధ్యాలపై అధికంగా ఆధారపడుతుంది. – – – బి. విద్యా విషయక ప్రగతి విషయంలో సహజ సామర్ధ్యం కంటే అధికంగా ప్రజ్ఞాప్రభావం ఉంటుంది.- – – సరైన సమాధానం ఎంచుకోండి
ఎ సరైనది, బి సరికానిది
ఎ సరికానిది, బి సరైనది
ఎ సరికానిది, బి సరికానిది
ఎ సరైనది, బి సరైనదిCorrect
Incorrect
-
Question 4 of 10
4. Question
చిన్నప్పటి నుంచి సుశీల పాటలు పాడటంలో దిట్ట. పాఠశాలలో సంగీత సంబంధ పోటీలు ఏవి నిర్వహించినా ఆమే మొదటి బహుమతి అందుకుంటుంది. దీనికి కారణమైనది
సుశీలకు గానం పట్లగల వైఖరి
సుశీలలో గల సృజనాత్మక సామర్ధ్యము
సుశీలలో గల ప్రజ్ఞాసామర్ధ్యము
సుశీలలో గల సహజ సామర్ధ్యముCorrect
Incorrect
-
Question 5 of 10
5. Question
ఉపాధ్యాయుడు కోపంగా ఉన్న సందర్భాన్ని గమనించిన రాజు, తనకు స్వతహాగా డ్రాయింగ్ పట్ల ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయుడిని ప్రకృతిగా భావించి తమకు మేలు చేయాల్సిన ప్రకృతి కొపగించుకుంటే ఎలా ఉంటుందో చిత్ర రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అతనిలో గల సామర్ధ్యము
అస్థిర ప్రజ్ఞ
అమూర్త ప్రజ్ఞ
యాంత్రిక ప్రజ్ఞ
సాంఘిక ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 6 of 10
6. Question
ఇంట్లో వృధాగా పడి ఉన్న ఖాళీ అగ్గిపెట్టెలను చూసిన రాధిక, మరికాసిన్ని అగ్గిపెట్టెలను సేకరించి వాటితో అందమైన భవంతిని నిర్మించింది ఆమెలో గల ప్రజ్ఞా రకము
సాంఘిక ప్రజ్ఞ
యాంత్రిక ప్రజ్ఞ
అస్థిర ప్రజ్ఞ
స్థిర ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 7 of 10
7. Question
ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఎంచుకుని బోధించి, విద్యార్ధుల నుంచి పూర్తిస్థాయి సమాన ప్రగతిని ఆశించాడు. అయితే వారిలో సుబ్బు మాత్రం నూటికి నూరు శాతం ప్రగతిని సాధించింది, మిగిలిన వారు అంతంత మాత్రంగానే ముందుకు సాగారు. దీనికి కారణాన్ని వివరించే వైయుక్తిక భేదము
సృజనాత్మకత
అభిరుచి
వైఖరి
ప్రజ్ఞా సామర్ధ్యముCorrect
Incorrect
-
Question 8 of 10
8. Question
ప్రజ్ఞ అనేది గమ్యం అయితే జ్ఞానం ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం వంటిది అని తెలిపినది
డ్యూయీ
రాస్
టెర్మన్
స్టెర్న్Correct
Incorrect
-
Question 9 of 10
9. Question
ప్రాదేశిక సహజ సామర్ధ్యం వీరికి అవసరం
డాక్టర్ గా స్థిరపడిన అన్వేష్ కు
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన అంకిత్ కు
ప్రముఖ లాయర్ గా పేర్గాంచిన జ్యోతికి
నిర్మాణ రంగంలో పనిచేస్తున్న జోషీకిCorrect
Incorrect
-
Question 10 of 10
10. Question
క్రింది ఎవరిలో ప్రజ్ఞాభివృద్ధికి ఆస్కారం లేదు. – – –
ఎ. రాజు శైశవ దశలోని బాలుడు
బి. రాము బాల్య దశలోకి అడుగుపెట్టాడు
సి. కృష్ణ వయస్సు కౌమార దశకు చెందుతుంది
డి. గౌతమి వయోజనురాలుCorrect
Incorrect
Leaderboard: HWO Mock Test 13
Pos.
Name
Entered on
Points
Result
Table is loading
No data available
NOTE : పై ఆన్ లైన్ టెస్టులో ఏవైనా తప్పులు గమనిస్తే మా దృష్టికి తీసుకురాగలరు
Telegram Group : LINK
Facebook Page : LINK
భారతదేశ చరిత్ర Full PDF
భారతీయ రాజులు – బిరుదులు PDF
Daily Current Affairs in Telugu >> Click Here