గ్రంధాలు రచయితలు 2023
Important Books and Author February 2023
Books Name | Author |
‘Modi: Shaping a Global order in flux’ | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా |
The Last Heroes- Foot Soldiers of Indian Freedom | భారతీయ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ |
A Chronicle of Central Command – Savdhaan | ఆర్మీ స్టాఫ్ చీఫ్ (COAS) మనోజ్ పాండే విడుదల చేశారు. |
Important Books and Author January 2023
Books Name | Author |
Ambedkar: A Life | శశి థరూర్ |
Chief Minister’s Diary No.1 | అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ విడుదల చేశారు) |
Njaan Sakshi’ (me as the witness) | KK అబ్దుల్ గఫార్ ఆత్మకథ (మహేంద్ర సింగ్ ధోని విడుదల చేసారు) |
Human Anatomy | డా. అశ్విని కుమార్ ద్వివేది |
Braving A Viral Storm: India’s Covid-19 Vaccine Story in New Delhi | ఆశిష్ చందోర్కర్ మరియు సూరజ్ సుధీర్ సహ రచయిత |
Memoir titled “Spare” | ప్రిన్స్ హ్యారీ |
Irrfan Khan: A Life in Movies | శుభ్రా గుప్తా |
COACHING BEYOND: My Days with the Indian Cricket Team | R. కౌశిక్ & R శ్రీధర్ |
India’s Knowledge Supremacy: The New Dawn | అశ్విన్ ఫెర్నాండెజ్ |