Medical Officer Jobs in DMHO Ranga Reddy Dist

డీఎంహెచ్ఓ, రంగారెడ్డిలో మెడికల్ ఆఫీసర్లు

రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఆర్బీఎస్కే పథకం ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Notification Details :
* మెడికల్ ఆఫీసర్ (ఆయుష్)
* మొత్తం ఖాళీలు: 09 (పురుషులు-05, స్త్రీలు-04)
Qualifications : నాలుగున్నర ఏళ్ల రెగ్యులర్ విధానంలో ఆయుర్వేద, యూనాని, హోమియోపతి డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్షిప్ చేసి ఉండాలి.
Age : 31.12.2020 నాటికి 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, వయసు ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.
Application Last Date : 31.10.2020.
చిరునామా: డీఎంహెచ్ఓ, రంగారెడ్డి జిల్లా.

Click Here To Download Official Notification PDF File

AIIMS Jobs Notification 2020- ఎయిమ్స్ లో 248 పోస్టులు

AP anganwadi jobs 2020 Notification

ts anganwadi recruitment 2020-తెలంగాణాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!