Sachivalayam 2nd Notification -సచివాలయం ఉద్యోగాల 2వ నోటిఫికేషన్ Jan 10న
Sachivalayam Jobs 2020 Notification
సచివాలయం ఉద్యోగాల 2వ నోటిఫికేషన్ Jan 10న
అఫిషియల్ Update వచ్చేసింది
పోస్టులు : 15971
సచివాలయం ఉద్యోగాల 2వ నోటిఫికేషన్ విడుదల చేసెందుకు ఎపి ప్రభుత్వం సిద్దం అయింది
సచివాలయం ఉద్యోగాల మొదటి నోటిఫికేషన్ భర్తీ లొ మిగిలిన పోస్టుల భర్తీ కీ సంబంధించి 2వ నోటిఫికేషన్ విడుదల చేయలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయానికి వచ్చింది ఇక రెండవ నోటిఫికేషన్ జనవరి 10న విడుదల అయ్యె ఆవకాశాలు ఉన్నాయి
ఏ రెండవ నోటిఫికేషన్ జారికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ నుండి మెమో జారి అయింది
Sachivalayam Jobs 2 Notification Official Update
Sachivalayam 2nd Notification 2020
Appsc Group 4 Syllabus in telugu
Appsc Group 2 Syllabus in telugu