యూకేలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా TCS
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) యూకేలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది.
ఈ విషయాన్ని డిసెంబర్ 7న టీసీఎస్ తెలిపింది. యూకే డిజిటల్ ఎకానమీలో టీసీఎస్ ప్రభావ వంతమైన బ్రాండ్‌గా ఎదిగింది.
CEO : Rajesh Gopinathan (21 Feb 2017–)
Founded : 1 April 1968
Revenue : 1.62 lakh crores INR (US$23 billion, 2020)
Parent organization : Tata Sons
Headquarters : Mumbai
Founders : Faquir Chand Kohli, Tata Sons, J. R. D. Tata