Free PDF Books

తెలంగాణ ప్రముఖులు బిరుదులు PDF

తెలంగాణ ప్రముఖులు బిరుదులు – www.telugueducation.in

హైదరాబాద్ నగర నిర్మాత – మహ్మద్ కులీ కుతుబ్షా

తెలంగాణ కాటన్ – నవాబ్ అలీ నవాజ్జంగ్ బహదూర్

హైదరాబాద్ అంబేద్కర్ – బి. ఎస్. వెంకట్రామయ్య

హైదరాబాద్ ప్రకాశం – స్వామి రామానంద తీర్థ

tspsc group 4 online test 05

తెలంగాణ వైతాళిక పిత – మాడపాటి హన్మంతరావు

తెలంగాణ ప్రజాకవి, తెలంగాణ మాండలిక కవి, తెలంగాణ కురువృద్ధుడు – కాళోజీ నారాయణరావు

తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ప్రొ||జయశంకర్ సార్ జాతి పిత

తెలంగాణ గాంధీ – భూపతి కృష్ణమూర్తి

తెలంగాణ సరిహద్దు గాంధీ,

తెలంగాణ సర్దార్ -జమలాపురం కేశవరావు

భారతదేశం లోని జాతీయ పార్కులు PDF

తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ – త్రిపురనేని రామస్వామి

తెలంగాణ పటేల్ – బొమ్మకంటి సత్యనారాయణ

తెలంగాణ శివాజీ – సర్వాయి పాపన్న

తెలంగాణ టైగర్ – నల్ల నరసింహులు

హైదరాబాద్ సింహం- పండిట్ నరేంద్రజీ

తెలంగాణ పితామహుడు – కొండా వెంకటరంగారెడ్డి

తెలంగాణ బొబ్బిలి – రావి నారాయణరెడ్డి

మిస్టర్ తెలంగాణ – కేశవరావ్ జాదవ్

దళిత పులి- భాగ్యరెడ్డి వర్మ

దళిత రుద్రమదేవి – ఈశ్వర్బాయి

తెలంగాణ జాతరలు 2023

పత్రికాధీరుడు- సురవరం ప్రతాపరెడ్డి

కళాప్రపూర్ణ- దాశరథి కృష్ణమాచార్యులు

నీతి బోధకుడు- పాల్కురికి సోమనాథుడు

దేవరకొండ గాంధీ- మునగాల కొండల్రావు

తోటపల్లి గాంధీ-బోయినపల్లి వెంకటరామారావు

తెలంగాణ యక్షగాన పితామహుడు – చెర్విరాల భాగయ్య

తెలంగాణ ఒగ్గుకథా పితామహుడు – చుక్క సత్తయ్య

PDF >> తెలంగాణ ప్రముఖులు బిరుదులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!