current affairs telugu

తెలుగు 2020 జనవరి కరెంట్ అఫైర్స్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 02

తెలుగు 2020 జనవరి కరెంట్ అఫైర్స్ టాప్ ప్రాక్టీస్ బిట్స్ – 02

Telugu January Current Affairs 2020 Top Bits – 02

1వ ప్రశ్న : మహారాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ?
A) ఛాగన్ భుజలాల్
B) అజిత్ అనంత్ రావ్ పవర్
C) ఆదిత్య థాక్రే
D) బాలాసాహెబ్ తోరత్

2వ ప్రశ్న : షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 13 వ చైర్ పర్సన్ గ , మేనేజింగ్ డైరక్టర్ గా నియమితులైన తోలి మహిళా ఎవరు ?
A) హర్జిత్ కౌర్ జోషి
B) ప్రియపాల్
C) వందన లూత్రా
D) కిరణ్ మజుందార్ షా

3వ ప్రశ్న : భారతదేశం కోల్పోయిన 12 వజ్రాల గురించి వివరించే “డైమండ్ ఇన్ మై ఫామ్ ” పుస్తక రచయితా ?
A) సల్మాన్ రష్ది
B) విక్రమ్ సేథ్
C) రాస్కిన్ బాండ్
D) సంజయ్ దర్వాద్కర్

4వ ప్రశ్న : 2019 హరివరాసనం అవార్డు కు ఎంపికైన భారతీయ సంగీత విద్వంసుడు స్వరకర్త ఎవరు ?
A) ఎస్ పి బాలసుబ్రమణ్యం
B) ఏ ఆర్ రెహమాన్
C) కె జె ఏసుదాస్
D) ఇళయరాజా

ఫారేస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ -Forest Dept Govt Jobs 2020

5వ ప్రశ్న : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా 50వ దాదా సాహెబ్ పాల్కే అవార్డు 2018 అందుకున్న నటుడు ఎవరు ?
A) లతా మంగేష్కర్
B) సంజయ్ దత్
C) అమితాబ్ బచ్చన్
D) ధర్మేంద్ర

6వ ప్రశ్న : ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ నిర్వహణ 2020కి కేటాయించిన బడ్జెట్ ?
A) 3.07 బిలియన్ డాలర్లు
B) 4.07 బిలియన్ డాలర్లు
C) 2.07 బిలియన్ డాలర్లు
D) 5.07 బిలియన్ డాలర్లు

7వ ప్రశ్న : 2020 సంవత్సరాన్ని సుషాషన్ సంకల్ప్ వర్ష్ గా ఏ రాష్ట్రము పాటిస్తుంది?
A) అస్సాం
B) హరియాణా
C) పశ్చిమ బంగా
D) రాజస్థాన్

8వ ప్రశ్న : భారతదేశ తోలి రక్షణ బలగాల అధిపతి గా ఎవరు నియమితులయ్యారు ?
A) సంతోష్ షా
B) విజయ్ సింగ్
C) హరీష్ ముకుంద్
D) బిపిన్ రావత్

ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2020) సిలబస్ తెలుగులో – APPSC GROUP 4 Syllabus in telugu

9వ ప్రశ్న : జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రి ?
A) అర్జున్ ముండా
B) శిబూ సొరేన్
C) హేమంత్ సొరేన్
D) మధుకోడా

10వ ప్రశ్న : 11 రోజుల సుదీర్ఘ బహిరంగ థియేటర్ ఫెస్టివల్ ధను జాత్ర జరుపుకున్న రాష్ట్రము ?
A) మహారాష్ట్ర
B) ఝార్ఖండ్
C) ఒడిశా
D) గుజరాత్

సమాధానాలు : 1) B , 2) A , 3) D , 4) D , 5) C , 6)  A , 7) B , 8) D , 9) C , 10) c ,

పై ప్రశ్నల సమాధానాల పిడిఫ్ కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి

CLICK HERE TO DOWNLOAD CURRENT AFFAIRS PDF FILE

మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల పిడిఫ్ లు , జాబ్ నోటిఫికెషన్స్ , జి కె బిట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అనుకుంటే నా ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని న వెబ్సైటు ని ఫాలో అవ్వండి

Telugu Education Official You tube link

TELUGU EDUCATION TELEGRAM GROUP LINK

TELUGU EDUCATION OFFICIAL FACE BOOK PAGE

Thank you

@ Telugu Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!