5 శాతం పెరిగిన గూగుల్ ఇండియా ఆదాయం
కరెంట్ అఫైర్స్ 2020
5 శాతం పెరిగిన గూగుల్ ఇండియా ఆదాయం
ఆర్థిక సంవత్సరం (2019-20) లో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా ఆదాయం 35 శాతం పెరిగింది.
‣ 2018-19లో రూ.4, 147 కోట్లుగా ఉన్న ఆదాయం 2019-20లో రూ.5,594 కోట్లకు పెరిగిందని గూగుల్ ఇండియా తెలిపింది.
Google Head Quarters : California, US
Google Current CEO : Sundar Pichai
Google Established : 4th September 1998
For More Current Affairs Click Here