current affairs telugu

తోలి వన్డే లో భారత్ ఓటమి

తోలి వన్డే లో భారత్ ఓటమి

ఆస్ట్రేలియా తో జరిగిన తోలి వన్డే లో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది
టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లలో 374/6 Runs చేయగల్గింది
ఆస్ట్రేలియా తరుపున ఫించ్ 114 పరుగులు స్మిత్ 105 పరుగులతో రాణించారు
భారత బ్యాట్స్మెన్స్ లలో ధావన్ 74(86) పరుగులు చేయగా హార్దిక్ పాండ్య 90(76) పరుగులు చేసి పోరాడారు రెండో వన్డే నవంబర్ 29 న జరగనుంది

Man of the match : Steven Smith

 

5 శాతం పెరిగిన గూగుల్ ఇండియా ఆదాయం

Indian Oil Apprentices Jobs 2020

SBI PO 2020 Notification in telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!