హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ నిమ్స్ లో ఉద్యోగాలు
హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Details :
Total Vacancies : 06
Pots : సైంటిస్ట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, జూనియర్ రిసెర్చ్ ఫెలో, టెక్నీషియన్, సాఫ్ట్ నర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్
Education Qualification : పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, ఎంఫార్మ్/ డీఫార్మ్, ఎంబీబీఎస్, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం
Selection Type : షార్టలిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
Application Type : Offline
చిరునామా: డీన్స్ ఆఫీస్, నిజాంమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్టా, హైదరాబాద్-500082
Last Date to apply : 10.12.2020

 

Click here to download official Notification PDF

Indian Oil Apprentices Jobs 2020

SBI PO 2020 Notification in telugu

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!