రూరల్ డవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు
రూరల్ డవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్‌ఐ ఆర్‌డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య : 510
పోస్టుల వివరాలు : స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్–10, యంగ్ ఫెలో–250, క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్–250.
దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 29, 2020.
Educational Qualification & Job Profile etc., పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి