తెలంగాణలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

తెలంగాణలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) నివేదికను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విడుదల చేసింది. 2019 జూన్ 30 నుంచి నవంబరు 14 వరకు 27,351 కుటుంబాల్లోని 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులతో సర్వే నిర్వహించి ఆ వివరాలను తాజాగా వెల్లడించింది.
‣ రాష్ట్రంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది.

‣ 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 25.1% నుంచి 22.5%నికి తగ్గింది.

‣ పురుషుల్లో అక్షరాస్యత 84.8%, మహిళల్లో 66.6%గా ఉంది.

‣ 57.4% మంది పురుషులు అంతర్జాలం (ఇంటర్నెట్) వినియోగిస్తుండగా.. మహిళలు 26.5% మంది ఉన్నారు

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!