పీఎం వాణి కార్యక్రమానికి ఆమోదం తెలిపిన కేంద్రం

పీఎం వాణి కార్యక్రమానికి ఆమోదం తెలిపిన కేంద్రం

దేశంలో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ‘‘పీఎం-వాణి (PM-WANI)’’ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ డిసెంబర్ 9న ఆమోదం తెలిపింది.

పీఎం వాణి(పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేజ్) కార్యక్రమంలో భాగంగా… పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ‘పబ్లిక్ వైఫై నెట్వర్క్’లను నెలకొల్పుతారు. ఎలాంటి అనుమతులు, రుసుం, నమోదు అవసరం లేకుండానే పీడీఓల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తారు. దీంతో దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరలెవనుంది

రూరల్‌ డవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ లో ఉద్యోగాలు

త్వరలో ఇండియా లో 1000ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు

ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినా మలయాళ చిత్రం

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!