Latest Job Notifications

రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ – RRC 2020 jobs notification

రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్

వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది
కేవలం ఇంటర్ మరియు ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు కలవు
నోటిఫికేషన్ పూర్తీ వివరాలు క్రింద ఉన్నాయి

RRC Apprentice Notification 2020

ECIL Apprentice Graduate Jobs 2020

రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది
వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించి అప్రెంటిస్ పోస్టుల జరగనుంది
3553 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది

అర్హత : Inter + ITI
పోస్టులు : 3553
జీతము : 18000-56990
అప్లికేషన్ తేదీలు : 07 Jan 2020 to 06 Feb 2020
ఎంపిక : అర్హత మార్కుల ఆధారంగా

ఫీజు : 100 ( OBC/General/EWS) No fee for SC , ST , PWD , Women Candidates

అఫీషియల్ నోటిఫికేషన్ పిడిఫ్ ఫైల్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి

ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2020) సిలబస్ తెలుగు

click here to download official notification PDF

 

Thank you

 

@ Telugu Education

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!