తెలంగాణ ప్రముఖులు బిరుదులు
తెలంగాణ ప్రముఖులు బిరుదులు – www.telugueducation.in
హైదరాబాద్ నగర నిర్మాత – మహ్మద్ కులీ కుతుబ్షా
తెలంగాణ కాటన్ – నవాబ్ అలీ నవాజ్జంగ్ బహదూర్
హైదరాబాద్ అంబేద్కర్ – బి. ఎస్. వెంకట్రామయ్య
హైదరాబాద్ ప్రకాశం – స్వామి రామానంద తీర్థ
తెలంగాణ వైతాళిక పిత – మాడపాటి హన్మంతరావు
తెలంగాణ ప్రజాకవి, తెలంగాణ మాండలిక కవి, తెలంగాణ కురువృద్ధుడు – కాళోజీ నారాయణరావు
తెలంగాణ సిద్ధాంతకర్త – తెలంగాణ ప్రొ.జయశంకర్ సార్ జాతి పిత
తెలంగాణ గాంధీ – భూపతి కృష్ణమూర్తి
తెలంగాణ సరిహద్దు గాంధీ, తెలంగాణ సర్దార్ -జమలాపురం కేశవరావు
తెలంగాణ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ – త్రిపురనేని రామస్వామి
తెలంగాణ పటేల్ – బొమ్మకంటి సత్యనారాయణ
తెలంగాణ శివాజీ – సర్వాయి పాపన్న
తెలంగాణ టైగర్ – నల్ల నరసింహులు
హైదరాబాద్ సింహం – పండిట్ నరేంద్రజీ
తెలంగాణ పితామహుడు – కొండా వెంకటరంగారెడ్డి
తెలంగాణ బొబ్బిలి – రావి నారాయణరెడ్డి
మిస్టర్ తెలంగాణ – కేశవరావ్ జాదవ్
దళిత పులి- భాగ్యరెడ్డి వర్మ
దళిత రుద్రమదేవి – ఈశ్వర్బాయి
పత్రికాధీరుడు- సురవరం ప్రతాపరెడ్డి
కళాప్రపూర్ణ- దాశరథి కృష్ణమాచార్యులు
నీతి బోధకుడు – పాల్కురికి సోమనాథుడు
దేవరకొండ గాంధీ- మునగాల కొండల్రావు
తోటపల్లి గాంధీ -బోయినపల్లి వెంకటరామారావు
తెలంగాణ యక్షగాన పితామహుడు – చెర్విరాల భాగయ్య
తెలంగాణ ఒగ్గుకథా పితామహుడు – చుక్క సత్తయ్య