current affairs telugu

Telugu Current Affairs July 2020 MCQ’S 01 – కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్

Telugu Current Affairs July 2020 MCQ’S 01 – కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్

1.భారతదేశం ఇటీవల అమెరికా నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక అధిక పోరాట పటిమ గల హెలికాప్టర్లు ?
Ans : అపాచీ

2.భారత శాస్త్రవేత్తలు భూమి నుంచి 4 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అనేక సమూహాల గెలాక్సీ లకు పెట్టిన పేరు?
Ans : సరస్వతి

3.రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన జియో ప్లాట్ ఫాం లో తాజాగా ఇంటెల్ క్యాపిటల్ ఎంత శాతం వాటా కొనుగోలు చేసింది ?
Ans : 0 .39%
IBPS గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల 2020 పరీక్షా విధానం & సిలబస్ PDF

 


4.ఉద్యాన పంటలు సైతం రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ ద్వారా అధిక దిగుబడుల సాధనకు కోసం డాక్టర్ వైఎస్ఆర్ తోట బడి కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలిసారిగా ఏ జిల్లాలో ప్రారంభించారు? Ans : విశాఖపట్నం

5.covid 19 ను అడ్డుకట్ట వేసే దేశీ వ్యాక్సిన్ కో వ్యాక్సిన్ను ఏ తేదీ నాటికి అందుబాటులోకి తేవాలని భారత వైద్య పరిశోధన మండలి లక్ష్యంగా పెట్టుకుంది?
Ans : ఆగస్టు 15 ,2020

6.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు-6.4 శాతానికి పడిపోతుంది అని అంచనా వేసిన రేటింగ్ ఏజెన్సీ ఏది? Ans : కేర్ రేటింగ్

7.ప్రపంచంలో తొలి హక్కుల ప్రకటన గా పేర్కొన్న మాగ్నా కార్టూన్ క్రీస్తు శకం 1213లో వెలువరించిన ఇంగ్లాండ్ రాజు?
Ans : జాన్ ఎడ్వర్డ్ 1

8.ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు చేసింది?
Ans : 1948 డిసెంబర్ 10

9.1931లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు ?

Ans : కరాచీ

10Q :భారత్ లో ఉన్న ఒకే ఒక బంగారు వర్ణం పులి ఎక్కడ ఉంది?
జ:అస్సాం లోని కజిరంగా పార్క్ లో
మరిన్ని పిడిఫ్ పైల్స్ మరియు జాబ్ నోటిఫికెషన్స్ కోసం మా వెబ్సైటు ని సందర్శించండి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేస్కోండి

Youtube Channel : Link

Facebook Page : Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!