current affairs telugu

Telugu Current Affairs June 2020 MCQ’S 05 – కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్

Telugu Current Affairs June 2020 MCQ’S 04 – కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్

1) బజాజ్ ఆటో కంపెనీ అదనపు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?

జ: అభినవ్ బింద్రా

2) నాస్కామ్ పూర్తి రూపం(Full form) ఏమిటి?

జ: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్

3) వ్యక్తి నుంచి వ్యక్తికే కరోనా సోకుతుందని ఇటీవల ప్రకటించిన సంస్థ ఏది?

జ: సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ

4) ఏడాది కాలంలో (2019-20) అత్యధికంగా అర్జించిన ప్లేయర్ గా ఎవరు గుర్తింపు పొందారు?

జ: టెన్నిస్ స్టార్ నయోమి ఒసాకా (జపాన్)

5) తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?

జ: ఎం. ఎలీషా మే

6) టీ20 మహిళల ప్రపంచకప్ -2020 విజేత ఎవరు?

జ: ఆస్ట్రేలియా

7) అగ్రరాజ్యం అమెరికా ఉగ్రసంస్థ తాలిబన్ల మధ్య చారిత్రక ఒప్పందం 2020 ఫిబ్రవరి 29న ఏ నగరంలో జరిగింది?

జ: దోహా

8) మార్చిలో పెరూ రాజధాని లిమాలో మరణించిన ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ ఎవరు?

జ: హెవియర్ పెరిజ్ డిక్వేయర్

9) గత ఐదేళ్ళ కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు అయినట్లు విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది?

జ: రూ. 446.52 కోట్లు

10) గెర్సాయిన్ ప్రాంతం ఏ రాష్ట్రానికి వేసవి రాజధాని?

జ: ఉత్తరాఖాండ్

11) భౌతిక దూర నియమాలను గౌరవించడానికి వినియోగదారులకు సహాయపడే తెలివైన బ్రాస్లెట్ “ఐ ఫీల్ యు” ను రూపొందించిన దేశం ఏది?

జ: ఇటలీ

12) ఇటీవల లాక్ డౌన్ లో తండ్రిని 1200 కి.మీ. సైకిల్ మీద స్వరాష్ట్రానికి తీసుకువచ్చిన బాలిక జ్యోతికుమారి ఏ రాష్ట్రానికి చెందినవారు?

జ: బిహార్

13) సెకనుకు 1000 సినిమాలు డౌన్ లోడ్ చేయగల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ ను రూపొందించిన దేశం ఏది?

జ: ఆస్ట్రేలియా

14) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ శుభ్రత రేటింగ్ విషయంలో ఎన్ని నగరాలకు దేశవ్యాప్తంగా 5 స్టార్ హోదా దక్కింది?

జ: 5 నగరాలు

15) గాలిలోనే యుద్ధవిమానాన్ని ధ్వంసం చేసే అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసిన దేశం ఏది?

జ: అమెరికా

16) ఇటీవల వార్తల్లో నిలిచిన Mitron app ను రూపొందించింది ఎవరు?

జ: శివంక్ (ఐఐటీ విద్యార్థి)

17) భూమిపై తొలిసారిగా సహజ సిద్ధమైన సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆక్సైడ్ ను గర్తించింది ఎవరు?

జ: చైనా శాస్త్రవేత్తలు

18) ఈ ఏడాది మేటి ఆవిష్కర్త( ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్) అవార్డ్ ఎవరికి దక్కింది?

జ: రాజీవ్ జోషి

19) ఇటీవల కనుగొన్న కొత్త జాతి శిలీంద్రానికి శాస్త్రవేత్తలు ఏమని పేరు పెట్టారు?

జ: ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ

20) ప్రపంచంలోనే తొలిసారిగా చైనా రూపొందించిన వార్తలు చదివే(కృత్రిమ మేథ గల) త్రీడీ యాంకర్ పేరేమిటి?

జ: జిన్ జియావోయి

21) ప్రపంచంలో అత్యధికంగా అర్జిస్తున్న టాప్-100 మంది క్రీడాకారుల్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ క్రీడాకారుడెవరు?

జ: విరాట్ కోహ్లీ

22) జూన్ మొదటి వారంలో అరెేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను పేరేమిటి?

జ: నిసర్గ

23) మే 31న అంతరిక్షంలోకి మానవులను తీసుకు వెళ్ళిన తొలి ప్రైవేట్ సంస్థ పేరేమిటి?

జ: స్పేస్ ఎక్స్

24) కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

జ: ఏ.పరమేషం

25) తితిదే తొలి ఈఓగా పని చేసి ఇటీవల మరణించిన దోమకొండ సంస్థాన వారసుడు ఎవరు?

జ: ఉమాపతిరావు

By బి. సురేశ్ బాబు
Presentation by www.telugueducation.in
Facebook Page : link
Youtube : Link

ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు – IB Dept Jobs 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!