AP TET 2022 & APPSC Updates

Appsc group 2 syllabus telugu 2022

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సిలబస్ తెలుగులో

APPSC Group 2 syllabus in telugu 2022

పోటీ పరీక్షల అభ్యర్థులకు నమస్కారం

ఆంధ్ర ప్రదేశ్లో ఏ ఏ ఉద్యోగాలు రానున్నాయి ?

ఆంధ్ర ప్రదేశ్లో గల నిరుద్యోగులకు అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) వేల సంఖ్యలో ఉద్యోగ నోటిఫికెషన్స్(Job Notifications in 2020) లను ప్రకటించనుంది

వాటిలో డిఎస్సి(AP DSC 2020) ,కానిస్టేబుల్(Constable) , ఎసై(S.I) ,అటవీ శాఖ,గ్రూప్ 4 , గ్రూప్ 2,అటవీ శాఖ(Forest Dept),విద్యుత్ శాఖ(Electricity Dept),సంక్షేమమా శాఖ(Welfare Depts(BC,SC,ST)) ఉద్యోగాలు కలవు।

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షా విధానం తెలుగులో(APPSC Group 2 Syllabus in telugu)

ఇక ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి రాబోవు గ్రూప్ 2 పరీక్షల విధానం(Exam Pattern) ,సిలబస్ ని తెలుగులో మీ ముందుకు తీసుకువస్తున్న…

పోటీ పరీక్షలలో  విజయం సాధించాలంటే ??

అభ్యర్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ముందుగా

  • సిలబస్ పైన పూర్తీ అవగాహన అవసరం,దానితో పాటు
  • ప్రేపరషన్ ప్రణాళిక(Preparation Plan) ,
  • ముందు ప్రశ్న పత్రాల(ప్రీవియస్ పేపర్స్) విశ్లేషణ ,
  • సరైన అకాడమీ పుస్తకాలూ(TELUGU ACADEMY BOOKS) చదవటం,
  • డైలీ టెస్టులు(Daily Tests) రాయడం,
  • ప్రాక్టీస్ టెస్టులు(Practice tests) చేయడం తర్వాత
  • మన సామర్త్యాల ను మూల్యాంకనం(Evaluation) చేసుకోవడం చేస్తే పోటీ పరీక్షల్లో విజయం తప్పక సిద్ధిస్తుంది

ఎటువంటి బుక్స్ చదవాలి ?

పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులు ముందుగా అకాడమీ బుక్స్ చదవడం ఉత్తమం(TELUGU ACADEMY BOOKS) ,

తర్వాత ఏదైనా మంచి అథర్ (Author) బుక్ ని ప్రిఫర్ చేయడం మంచిది.చదివిన అంశాలను ప్రాక్టీస్ టెస్టులు ద్వారా పరీక్షించుకోవడం ద్వారా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందవచ్చు

నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుదాం

నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుదాం అనే ఆలోచన నుండి బయటకి రండి మిత్రులారా.

మన అలసత్వమే మన ఓటమికి ముఖ్య కారణం.మీలో ఉన్న సామర్థ్యాలు మీరు తప్ప ఇంకెవరు బయటికి తీయగలరు ?? మిమ్మల్ని మీరు నమ్మండి తర్వాత ప్రపంచమే మిమ్మల్ని నమ్ముతుంది

పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు మరింత సహకారం అందించేందుకు తెలుగు ఎడ్యుకేషన్ మీ ముందుకు వస్తుంది దానిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) అతి త్వరలో విడుదల చేయబోయే అన్ని పరీక్షలకు(ALL COMPETITIVE EXAMS) సంబంధించి పిడిఫ్ ఫైల్స్(PDF) ,డైలీ టెస్టులు(Daily test) , ప్రాక్టీస్ టెస్టులు (Practice test) మీ ముందుకు తీసుకొస్తాను।।

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్ 2 కి సంబంధించి సిలబస్ ను తెలుగు కింద ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేస్కోండి .

Click here to download APPSC GROUP 2 SYLLABUS PDF

అదే విధంగా మీ మిత్రులకు ఈ సిలబస్ పిడిఫ్ ఫైల్ (APPSC Group 2 syllabus) ని షేర్ చేయండి.

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్ 2 కి సంబంధించి మరిన్ని పిడిఫ్ ఫైల్స్(PDF Files) మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను.

ధన్యవాదములు

@ Telugu Education

 

ఎపిపిఎస్సి గ్రూప్ 4 (2020) సిలబస్ తెలుగులో – APPSC GROUP 4 Syllabus in telugu

విజయ నగర సామ్రాజ్యం ముఖ్యమైన ప్రశ్నలు 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!