current affairs telugu

తెలుగు జులై కరెంటు అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ 2020

తెలుగు జులై కరెంటు అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్
July Current Affairs 2020 in telugu

1 ప్రశ్న : ఏ రెండు దేశాల మధ్య ‘ద మ్యూచువల్‌ లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌’ (ఎంఎల్‌ఎస్‌ఏ) ఒప్పందం జరిగింది ?
సమాధానం : భారత్, ఆస్ట్రేలియా

2ప్రశ్న : తెలంగాణ లో వ విడత హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఏ మొక్కను నాటారు ?
సమాధానం : నేరేడు

3 ప్రశ్న : వైఎస్సార్ యాప్’ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.?
సమాధానం : జూన్ 26న

4 ప్రశ్న : ఇటీవల ఏ కంపెనీ హైదరాబాద్‌లో క్లౌడ్ డేటా సెంటర్‌ను ప్రారంభించింది ?
సమాధానం : ఒరాకిల్ కార్పొరేషన్

5 ప్రశ్న : ఏపీలో 1,088 అంబులెన్స్ లు ఏ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు ?
సమాధానం : జులై 1

6 ప్రశ్న : ఎక్కడ ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
సమాధానం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో

7 ప్రశ్న : బ్రిక్స్‌ దేశాలకు చెందిన‌ న్యూ డెవ‌లెప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు.?
సమాధానం : బ్రెజిల్‌ ఆర్థిక మంత్రి మార్కోస్‌ ప్రాడో ట్రాయ్జో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!