SSC Stenographer Jobs 2020 – స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో ఉద్యోగాలు 2020
న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ మంత్రిత్వశాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Notification Details :
‣ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి)
‣ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.
Educational Qualifications : ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
Age Limit : 01.08.2020 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు.
Selection Process : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
Exam Date : 29.03.2021 నుంచి 31.03.2021 వరకు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
Fee: రూ.100
Application Last Date : 04.11.2020.
Click here to download Notification PDF File
RRB NTPC 2020 Number Series Online Test 01
Muncipal Exams Online Grand Test – History & Current Affairs