ఏ దేశం నుండి భారత్ కు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి ?
Telugu Current Affairs 2020 today
పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (DPIIT) గణాంకాల ప్రకారం…
ఏ దేశం నుండి భారత్ కు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి ?
2000 April నుంచి 2020 September మధ్య కాలంలో 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
వీటిలో అత్యధికంగా 29 % (144.71 బిలియన్ డాలర్లు) ఎప్‌డీఐలు మారిషస్ దేశం నుంచి వచ్చాయి.
సింగపూర్ (21 శాతం), అమెరికా(7 శాతం), నెదర్లాండ్‌స(7 శాతం), జపాన్ (7 శాతం), బ్రిటన్ (6 శాతం) దేశాల నుంచి అధిక ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి
Capital : Port Louis
Currency : Mauritian rupee
Prime minister: Pravind Jugnauth