Telugu Current Affairs June 2020 MCQ’S – 02
Telugu Current Affairs June 2020 MCQ’S – 02
1. ‘ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ఆప్కే ద్వార్ యోజన’ (మీ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్) ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) రాజస్థాన్
Ans : 1
2. “Wuhan Diary: Dispatches from a Quarantined City” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) లు జున్
2) మో యాన్
3) హువా యు
4) ఫాంగ్ ఫాంగ్
Ans : 4
June Month Telugu Current Affairs 2020 MCQ’S
3. ఏ రాష్ట్రానికి చెందిన సోహ్రాయ్ ఖోవర్ పెయింటింగ్‌కు భౌగోళిక సూచిక(జీఐ) గుర్తింపు లభించింది?
1) జార్ఖండ్
2) బీహార్
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
Ans : 1
RBI Various Job Notification 2020 – RBI లో వివిధ రకాల ఉద్యోగాలు
4. సీఎస్‌ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ(ఎన్‌ఏఎల్) అభివృద్ధి చేసిన నాన్-ఇన్వాసివ్ బై-లెవల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (BiPAP) వెంటిలేటర్ పేరు ఏమిటి?
1) ప్రతిక్
2) స్వస్థ్ వాయు
3) అంబు బ్యాగ్
4) ప్రాణా
Ans : 2
5. రాష్ట్రం ద్వారా వెళుతున్న వలస కార్మికులకు బూట్లు లేదా చెప్పులు అందించే చరణ్ పాదుకా కార్యక్రమాన్ని మొదటిసారి ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) హర్యానా
4) కర్ణాటక
Ans : 01
6. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ వ్యవస్థను ఏ సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది?
1) జూన్ 2020
2) ఆగస్టు 2020
3) మార్చి 2021
4) జనవరి 2022
Ans : 3
7. ఏ రంగంలోని వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కోసం సంవత్సరానికి 2% వడ్డీ రాయితీని అందించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
1) ఔషధ రంగం
2) పర్యాటక రంగం
3) మైనింగ్ రంగం
4) పాల రంగం
Ans : 4
8. ఇంటర్‌సెప్టర్ బోట్లతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడ పేరు ఏమిటి?
1) సముద్ర
2) సంకల్ప్
3) సాచెట్
4) విక్రమ్
Ans : 3
తెలంగాణ గురుకుల జాబ్స్ – Ekalavya Gurukula Jobs 2020
9. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన సంస్థాపనలో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం?
1) 125 GW
2) 90 GW
3) 50 GW
4) 175 GW
Ans :4
10. ఏ రాష్ట్రానికి చెందిన తంజావూర్ నెట్టి వర్క్స్, అరంబవూర్- వుడ్ కార్వింగ్స్‌కు భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు వచ్చింది?
1) తమిళనాడు
2) బీహార్
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
Ans : 1
AP Geography full PDF – ఆంధ్రప్రదేశ్ అడవులు రకాలు PDF