current affairs telugu

జులై కరెంట్ అఫైర్స్ MCQ’S 2020 – July Telugu Current Affairs 2020

జులై కరెంట్ అఫైర్స్ MCQ’S 2020
July Telugu Current Affairs 2020

1. కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఎంత మొత్తం వెంటిలేటర్ సప్లై, మైగ్రెంట్ లేబర్ వెల్ఫేర్ కోసం కేటాయించింది?

1) 1000 కోట్లు
2) 500 కోట్లు
3) 3000 కోట్లు
4) 250 కోట్లు3
సమాధానం : 3


SSC భారీ నోటిఫికేషన్ – SSC 5846 Constable Job Notification
2. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 21కి సంబంధించి “జల్ జీవన్ మిషన్” కోసం 412.19 కోట్లు కేటాయించింది. ఈ పథకం ఏ రాష్ట్రంలో అమలులో ఉంది?

1) గోవా
2) పశ్చిమ బంగా
3) అస్సాం
4) తెలంగాణ
సమాధానం : 3

3. లాక్ డౌన్ కాలంలో విద్యార్థుల చదువు కోసం ఏ రాష్ట్రం రిలయన్స్ జియో టీవీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది?

1) పంజాబ్
2) రాజస్థాన్
3) ఛత్తీస్ గఢ్
4) హర్యానా
సమాధానం : 4

4. “ఇందిరా రాసై యోజన” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

1) పంజాబ్
2) రాజస్థాన్
3) ఛత్తీస్ గఢ్
4) హర్యానా
సమాధానం : 2


ఓఎన్జీసీలో 4182 ఖాళీలు – ONGC Apprenticeship Jobs 2020
5. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ యుక్తి 2.0 ప్లాట్ ఫామ్ ని ప్రారంభించింది?

1) హోం మంత్రిత్వ శాఖ
2) కుటుంబ, ఆరోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ
4) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సమాధానం : 4

6. యూనియన్ కేబినెట్ ఏ రంగంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతినిచ్చింది?

1) రక్షణ
2) రైల్వే
3) న్యూక్లియర్ ఎనర్జీ
4) అంతరిక్షం
సమాధానం : 4

7. కాపు కులంలోని మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి “కాపు నేస్తం” పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

1) తమిళనాడు
2) తెలంగాణ
3) గుజరాత్
4) ఆంధ్రప్రదేశ్
సమాధానం : 4
AP NET Non Teaching Staff Notification – నిట్ ఆంధ్రప్రదేశ్ లో నాన్ టీచింగ్ పోస్టులు
8. స్వదేశీ టేక్నాలజీతో అభివృద్ధి చేసినఏవియేషన్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ (AWMS) ను ఏర్పాటు చేసుకున్న మొదటి విమానాశ్రయం ఏది?

1) బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం
2) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
3) నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
సమాధానం : 2


9. ఇండియన్ రెడ్ క్రాస్ తో కలిసి ఏ మంత్రిత్వ శాఖ ఈ-బ్లడ్ సర్వీసెస్ మొబైల్ యాప్ ని ప్రారంభించింది?

1) రూరల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ
2) సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ
3) కుటుంబం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ
4) ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ
సమాధానం : 3

10. యుద్ధ సన్నద్ధత కోసం సాయుధ దళాలకు అత్యవసర నిధిగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం ఎంత?

1) 250 కోట్లు
2) 750 కోట్లు
3) 300 కోట్లు
4) 500 కోట్లు
సమాధానం : 4



IBPS గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల 2020 పరీక్షా విధానం & సిలబస్ PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!