Latest 2020 govt jobs in telugu

Latest Job Notifications

ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్థి, శిశుసంక్షేమశాఖ పరిధిలో ఉద్యోగాలు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు(ఏపీ)జిల్లా మహిళాభివృద్థి, శిశుసంక్షేమశాఖ పరిధిలోని దిశ వన్ స్టాఫ్ సెంటర్(సఖి) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Notification Details

Read More
Latest Job Notifications

Indian institue of chemical technology jobs 2020 in hyderabad

ఐఐసీటీ, హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ హైద‌రాబాద్‌లోని సీఎస్ఐఆర్‌-ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ(ఐఐసీటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. Details Of Notification

Read More
Latest Job Notifications

AIIMS Jobs Notification 2020- ఎయిమ్స్ లో 248 పోస్టులు

ఎయిమ్స్‌, న్యూదిల్లీలో 248 పోస్టులు న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) గ్రూప్ ఏ(నాన్ ఫ్యాక‌ల్టీ), బీ, సీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Read More
Latest Job Notifications

Sports Authority of Inida Jobs 2020 – స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో 109 ఖాళీలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ)లో 109 ఖాళీలు న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఐఏ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Notification

Read More
error: Content is protected !!