current affairs telugu

Telugu Current Affairs June 2020 MCQ’S 03 -కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ by telugueducation.in

Telugu Current Affairs June 2020 MCQ’S 03

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ by telugueducation.in

 

1) అమెరికా దేశానికి వాయుసేన చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు?
A: చార్లెస్ క్యూ బ్రౌన్
2) 2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏమిటి?
A: “సెవెన్ బిలియన్ డ్రీమ్స్.. వన్ ప్లానెట్”

3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ఏ ప్రాంతంలో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ను స్థాపించబోతున్నట్లు ప్రకటించింది?
A: పులివెందుల
4) ఇటీవల మరణించిన వసంత్ రాయ్ జీ (100సం.) ఏ రంగానికి చెందినవారు?
A: క్రికెట్



5) ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు?
A: వసీం జాఫర్
6)ఇటీవల ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి రూ.768 కోట్లు విరాళం ప్రకటించిన భారత సంతతికి చెందిన బ్రదర్స్ ఎవరు?
A: రూబెన్ బ్రదర్స్ (డేవిడ్ రూబెన్, సిమన్ రూబెన్)



7)తూర్పు నావికాదళం విశాఖ పట్నం ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఎవరు నియమితులయ్యారు?
A: వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా
8) ఇటీవల అంతరిక్షంలోకి 61 ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా పంపిన అంతరిక్ష ప్రయోగసంస్థ ఏది?
A: స్పేస్ ఎక్స్ సంస్థ



9) డోపీగా తేలడం వల్ల ఇటీవల నాలుగేళ్ళు నిషేధానికి గురియైన తమిళనాడుకు చెందిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ స్వర్ణ విజేత ఎవరు?
A: గోమతి మరిముత్తు
10) 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
A: మెదక్ జిల్లా నర్సాపూర్ లో



June Month Telugu Current Affairs 2020 MCQ’S



Telugu Current Affairs June 2020 MCQ’S – 02
ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు – IB Dept Jobs 2020

IBPS గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల 2020 పరీక్షా విధానం & సిలబస్ PDF
SBI లో 431 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు – SBI 2020 Jobs Notification
ప్రముఖ దేవాలయాలు , స్మారక చిహ్నాలు Full PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!