current affairs telugu

Telugu Current Affairs June 2020 MCQ’S 04 – కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్

Telugu Current Affairs June 2020 MCQ’S 04

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ by telugueducation.in

1) 2020 మున్సిపల్ ఎన్నికల్లో పైలట్ ప్రాతిపదికన ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించిన మొదటి రాష్ట్రం ఏది?
A: తెలంగాణ

2) భారతదేశం తొలి ఈ–వేస్ట్క్లీనిక్ను ఎక్కడ ప్రారంభించారు?
A: భూపాల్, మధ్యప్రదేశ్


 

3)కొత్తగా విలీనం అయిన కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్–హవేలి, డామన్ –డయ్యూ రాజధాని ఏది?
A: డామన్

4) భారత 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిధి ఎవరు?
A: జైర్ మెస్సియాస్ బోల్సోనారో

5) ఇటీవల వ్యవసాయ భూ లీజింగ్ విధానాన్ని అమలుచేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
A: ఉత్తరాఖండ్



6) ‘లై హరోబా’ అనే ఆచార పండుగను ఇటీవల జరుపుకున్న రాష్ట్రం ఏది?
A: త్రిపుర

7)భారతదేశపు తాబేలు పునరావాస కేంద్రాన్ని తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
A: బీహార్

8)34 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఫిన్లాండ్ 46వ ప్రధాని ఎవరు?
A: సన్నా మిరెల్లా మారిన్.


9)ఏ సంఘటనకు గుర్తుగా డిసెంబరు 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పాటిస్తారు?
A: భోపాల్ గ్యాస్ దుర్ఘటన.

10)ఇటీవల టైఫూన్ ఫన్ఫోన్ (టైఫూన్ ఉర్సులా) కు ప్రభావితమైన దేశం ఏది?
A: ఫిలీఫ్పీన్స్



11) 31వ అంతర్జాతీయ గాలిపట ఉత్సవం ఎక్కడ జరిగింది?
A: అహ్మదాబాద్,గుజరాత్

12) క్రొయేషియా కొత్త అధ్యక్షుడు ఎవరు?
A: జోరాన్ మిలానోవిక్

13) స్పెయిన్ కొత్త ప్రధాని ఎవరు?
A: పెడ్రో శాంచెజ్

14) తైవాన్ నూతన అధ్యక్షుడు ఎవరు?
A: Tsai Ing-wen


15)ఒమన్ కొత్త సుల్తాన్ఎవరు?
A: సయ్యద్ హైతమ్ బిన్ తారిక్ అల్ సైద్

16)”వరల్డ్ హ్యాప్పియెస్ట్ కంట్రీ” గా నిలిచిన దేశం ఏది?
A: ఫిన్లాండ్

17)ఇటీవల మరణించిన భారత ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ ఎవరు?
A: ప్రధీప్ కుమార్ బెనర్జీ



18) స్వామీ వివేకానంద కర్మయోగి పురస్కారం -2020 కి ఎవరు ఎంపికయ్యారు?
A: జాదవ్ పాయెంగ్,అసోం(ఫారస్ట్ మ్యాన్)

19) జమ్మూ కాశ్మీర్ లోని చారిత్రక సిటీ చౌక్ పేరును ఏ విధంగా మార్చారు?
A: భారత్ మాతా చౌక్

20)ఫిబ్రవరి చివరిలో భారత్ లో పర్యటించిన విన్ స్టన్ రేమండ్ పీటర్స్ ఏ దేశ ఉప ప్రధాని?
A: న్యూజిల్యాండ్


21) క్రికెట్ లో డక్ వర్త్ లూయీస్ పద్ధతిని ప్రతిపాధించిన లూయీస్ (టోనీ లూయీస్) ఇటీవల మరణించాడు. అతను ఏ దేశస్తుడు?
A: ఇంగ్లాండ్(మాజీ కెప్టెన్

22)కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆర్మీఛీఫ్ జనరల్ మనోజ్ నరవాణే ఏ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు?
A: ఆపరేషన్ నమస్తే

23) భారతమాత చిత్రాన్ని రూపొందించినవారు ఎవరు?
A: అభనీంద్రనాథ్ ఠాగూ

24) కరోనా వైరస్ ని మొదటిగా గుర్తించింది ఎవరు?
A: లి వెన్ లియాంగ్




25) జనతా కర్ఫ్యూ ఏ రోజున యావత్ భారత దేశమంతటా పాటించడం జరిగింది?
A: మార్చి 22

 

26) మిలిండా ఎయిర్ లైన్స్ ఏ దేశానికి సంబంధించినవి?
A: మలేషియా

27) యునెస్కో ప్రపంచ లాజిక్ డే గా ఏ రోజును గుర్తించింది?
A: మార్చి 14

28) 2019 కి గాను అవయవ దానం,అవయవ మార్పడి లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
A: మహారాష్ట్ర

29) ఏ రాష్ట్రం గెర్సయిన్ ప్రాంతాన్ని వేసవి రాజధానిగా ఏర్పాటు చేసింది?
A: ఉత్తరాఖండ్


June Month Telugu Current Affairs 2020 MCQ’S

ఇంటిలిజెన్స్ బ్యూరోలో 292 ఎంటీఎస్, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు – IB Dept Jobs 2020
30)రాబర్ట్ అబేలా ఏ దేశానికి 74వ ప్రధాని?
A: మాల్టా

IBPS గ్రామీణ బ్యాంకు ఉద్యోగాల 2020 పరీక్షా విధానం & సిలబస్ PDF

SBI లో 431 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు – SBI 2020 Jobs Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!